కీర్తి సురేష్ అందుకే పనికి వస్తుందా..? అయ్యయ్యో ఈ హీరో అంత మాట అనేశాడు ఏంట్రా బాబు..!!

జనరల్ గా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకి హీరోయిన్లకి మధ్య తగాదాలు జరుగుతూ ఉంటాయి. కాల్ షీట్స్ అడ్జస్ట్ అవ్వని విషయంలో.. షూటింగ్ కి లేటుగా వచ్చే విషయంలో ఏవైనా పర్సనల్ ప్రాబ్లమ్స్..కారణం ఏదైనా తగాదాలు వస్తూనే ఉంటాయి . అయితే అవి సిల్లీగా అనుకోని సైలెంట్ అయిపోవాలి.. కానీ గిల్లి గీచించుకొని రాద్ధాంతం చేసి పెద్దదిగా మారవకూడదు . ప్రెసెంట్ అలా చేసే టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న ఈగో హీరో ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతున్నాడు .

మహానటిగా పేరు సంపాదించుకున్న కీర్తి సురేష్ రీసెంట్గా నటించిన సినిమా దసరా . ఈ సినిమాలో కీర్తి నటన ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మహానటి సినిమా తర్వాత అంతటి స్థాయిలో అమ్మడుకి పాజిటివ్ కామెంట్స్ తెచ్చి పెట్టిన ఏకైక సినిమా దసరానే. ఈ సినిమాలో కీర్తి తాను అమ్మాయి అనే విషయాన్ని మర్చిపోయి మరి నటించి.. అభిమానులు చేత శభాష్ అనిపించుకుంది. అయితే ఇంతటి మంచి నటన కనబరిచిన కీర్తి సురేష్ పై టాలీవుడ్ స్టార్ హీరో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

keerthy suresh latest hot

“కీర్తి సురేష్ అన్ని పాత్రలకు సూట్ అవ్వదని .. ఆమె ముఖం కొన్ని పాత్రలకే సెట్ అవుతుందని”.. ఈ సదరు హీరో డైరెక్టర్స్ వద్ద చెప్పుకొచ్చారట. ఈ క్రమంలోనే డైరెక్టర్ ఆ హీరో చేయబోయే నెక్స్ట్ సినిమాకి అమ్మడు పేరు సజెస్ట్ చేసిన క్రమంలో ఈ మాటలు మాట్లాడినట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది . దీంతో ఆ హీరోకి కీర్తి అంటే ఇంత కోపమా.. ఇంత దారుణంగా మాట్లాడగలడా..? అంటూ జనాలు మండిపడుతున్నారు . అంతేకాదు ఎందుకు ఆ హీరోకి కీర్తి అంటే ఇంత కోపం..? అంటూ చర్చించుకుంటున్నారు . ఈ క్రమంలోనే మొదట కీర్తి అతగాడి సినిమాని రెండుసార్లు రిజెక్ట్ చేసిందని .. ఆ కోపంతోనే ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటూ క్రేజే టాక్ గా ట్రెండ్ అవుతుంది..!!