ఏంటీ.. అనుపమ వర్జిన్ కాదా.. షాకింగ్ కామెంట్ వైరల్!!

మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ చిన్న వయసులోనే సినిమాల్లో అడుగుపెట్టింది. అనతి కాలంలోనే స్టార్డమ్‌ సంపాదించింది. కార్తికేయ సినిమాతో సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ లో కూడా ఫేమస్ హీరోయిన్‌గా మారింది. అంతేకాకుండా ఈ అందాల తార సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు షేర్ చేస్తూ అభిమానుల్లో హీట్ పెంచుతోంది. ఇప్పుడు కూడా ఈ ముద్దుగుమ్మ కొన్ని సెక్సీ ఫొటోలు షేర్ చేసింది వాటిని చూస్తే మతిపోతోందంటూ కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.

అనుపమ మలయాళ సినిమా ‘ప్రేమమ్’తో తెరంగేట్రం చేసింది. స్కూల్ విద్యార్థినిగా ఈ మూవీలో చాలా ముద్దు ముద్దుగా కనిపించి అందరి హృదయాలు దోచేసింది. ఇక తెలుగులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ‘అఆ’ కీలక రోల్ చేసింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. రీసెంట్‌గా ఈ కేరళ అందం ’18 పేజెస్’ మూవీతో అలరించింది. ‘బటర్‌ఫ్లై’ సినిమాతో ఓటీటీలో అడుగుపెట్టింది. ఈ కిడ్నాప్ డ్రామా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ అయింది.

ఇకపోతే తాజాగా చీర కట్టులో దిగిన పిక్స్‌ను ఈ బ్యూటీ పంచుకుంది. స్లీవ్ లెస్ బ్లౌస్ ధరించి తన హాట్ షోల్డర్ అందాలను తెగ చూపించేసింది. మత్తెక్కించే తన వీపు అందాలను పూర్తిగా ప్రదర్శించింది. వివిధ భంగిమల్లో తన మల్లె పువ్వు లాంటి అందాలను ఘాటుగా చూపించింది. వీటిని షేర్ చేసిన కొన్ని సెకన్లలోనే సోషల్ మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలకు కొంతమంది సో హాట్ అని కామెంట్స్ పెడుతుండగా.. ఒక నెటిజన్ మాత్రం అనుపమాని ఉద్దేశిస్తూ ‘ఆమె వర్జిన్ కాదు’ అని కామెంట్ పెట్టాడు. ఇది కాస్త చాలామంది దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం కొందరు ఈ కామెంట్‌ను స్క్రీన్‌షాట్ తీసి సోషల్ మీడియాలో వైరల్ కూడా చేస్తున్నారు.