ఆడదాని దగ్గర ఉన్న ఏకైక అస్త్రం అదే.. సమంత కూడా దాన్నే వాడేస్తుందిగా.. ఏం మనుషులు రా బాబు..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే కామెంట్స్ తో సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ సమంత ను ఓ రేంజ్ లో ఏకిపారేస్తున్నారు కొందరు జనాలు . మనకు తెలిసిందే సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా శాకుంతలం. ఒకప్పటి స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న సమంత తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా […]

“లాగి పెట్టి కొడితే పగిలిపొద్ది”.. కోపంతో ఊగిపోయిన నయన్.. అభిమానికి వార్నింగ్..!

సినిమా ఇండస్ట్రీలో నయనతార పేరుకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో నటిస్తూ సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నయనతార రీసెంట్ గానే కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది . పెళ్లి తర్వాత ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో నానా విధాలుగా ట్రోల్ అవుతున్న ఈ జంట రీసెంట్గా పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటుంది . ఈ క్రమంలోని నయనతార తన భర్త తో […]

NTR30 కోసం తారక్ అంత సాహసం చేస్తున్నాడా..? అయ్యయ్యో వద్దు తారక్ వద్దు..ప్లీజ్..!!

ప్రజెంట్ నందమూరి అభిమానులు ఎంత హ్యాపీగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇన్నాళ్లు ఎన్టీఆర్ 30 సినిమాకి సంబంధించిన అప్డేట్ రాలేదు .. ఇవ్వట్లేదు అంటూ బాధపడిన ఫ్యాన్స్ కి తారక్ బడా బడిగా వరుసగా గుడ్ న్యూస్ లు చెబుతూ వస్తున్నారు. రీసెంట్ గానే లంఛనంగా ప్రారంభమైన కొరటాల శివ డైరెక్షన్ లో తెర కెక్కుతున్న ఎన్టీఆర్ థర్టీ సినిమా.. స్టార్ట్ అయింది . దీనికి సంబంధించిన పిక్స్ కూడా అప్పుడే సోషల్ మీడియాలో లీక్ […]

‘ రావణాసుర ‘ రిలీజ్‌కు ముందే ఫ్యాన్స్‌కు షాకింగ్ గిఫ్ట్ ఇచ్చిన ర‌వితేజ (వీడియో)

గత వారం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ తో నాచురల్ స్టార్ నాని దసరా సినిమా అదరగొడుతుంది. ఇప్పుడు ఈ వారం నుంచి మరికొన్ని భారీ సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ప్రధానంగా మాస్ మహారాజ రవితేజ నటించిన రావణాసుర సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ధమాకా లాంటి సూపర్ సక్సెస్ తర్వాత రవితేజ నుంచి వస్తున్న సినిమా అవటంతో రావణాసురపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన […]

విజయ్ లైగర్ సినిమాకు.. ఎన్టీఆర్‌కు సంబంధంం ఏంటి.. ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ స్టోరీ..!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయమై అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. విజయ్ గత సంవత్సరం తొలిసారిగా పాన్ ఇండియా లెవెల్ లో నటించిన సినిమా లైగర్. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ పాన్ ఇండియా సినిమా గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘోరమైన డిజాస్టర్ గా మిగిలిపోయింది. విజయ్ దేవరకొండ తన తొలి పాన్‌ […]

ఎన్టీఆర్ లేకపోతే రవితేజ లేడా.. ఎవరికి తెలియని ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే..!

చిత్ర పరిశ్రమంలో ఒక హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో చేసి విజయం సాధించడం సర్వసాధారణం.ముందుగా ఓ దర్శకుడు ఒక కథను ఒక హీరోకి చెప్పి ఆ హీరో నో చెప్పడంతో అదే కథతో మరో హీరోతో సినిమా తీసి హిట్‌ కొడతాడు. అలాగే ఒక హీరో నో చెప్పిన కథతో మరో హీరో అపజయాలు అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక‌ అదే సమయంలో 2008- 2010 మ‌ధ్య‌కాలంలో టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు […]

ఆ ఫ్యామిలీ ఫంక్షన్లో తారకరత్న ఎన్టీఆర్‌ను అంతలా అవమానించాడా.. అసలేం జరిగింది..!?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాడు.. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. సూటిపోటి మాటలు తప్పలేదు. కెరీర్ ప్రారంభంలో సొంత కుటుంబం నుంచి సరైన మద్దతు లేదు. ఎప్పుడు అయితే స్టూడెంట్ నెంబర్ 1, ఆది, సింహాద్రి సినిమాలు వచ్చాయో అప్పటినుంచి నందమూరి- తెలుగుదేశం అభిమానులు కూడా తారక్ ను తమ వాడిగా ఓన్ చేసుకున్నారు. యమదొంగ తర్వాత కెరీర్ పరంగా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. సరైన హిట్ లేదు. మళ్లీ టెంపర్ […]

సూప‌ర్ స్టార్‌ ఫ్యాన్స్‌కు పండగే : మ‌హేష్- రాజమౌళి సినిమాలో విల‌న్‌గా ఆ స్టార్ హీరో…!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 28వ సినిమాను స్టార్‌ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్నాడు. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎంతో శరవేగంగా జరుగుతుంది. పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్ల గా నటిస్తున్న ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ప్రారంభం నుంచి మంచి అంచనాలు ఏర్పడింది.మహేష్- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడు సినిమా అవటంతో […]

ఆ హీరో చిలిపి పనితో భోరున ఏడ్చేసిన రంభ‌… స్టార్ డైరెక్ట‌ర్ వార్నింగ్‌..!

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమాలు అంటేనే ప్ర‌ధ‌నంగా హీరోయిన్ల బొడ్డుపై పూలు, పండ్లు పడాల్సిందే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో జెడి చక్రవర్తి- రంభ జంటగా బొంబాయి ప్రియుడు సినిమా వచ్చింది. పెళ్లి సందడి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎవరైనా కొత్త హీరోతో సినిమా చేయాలని నిర్ణయించుకున్న రాఘవేంద్రరావు- జేడి చక్రవర్తి తో పాటు అప్పటికే ఫామ్ లో ఉన్న రంభను హీరోయిన్‌గా తీసుకుని బొంబాయి ప్రియుడు సినిమా తీసారు ఈ సినిమాలో పాటలు అన్నీ ఎంతో సూపర్ […]