సూప‌ర్ స్టార్‌ ఫ్యాన్స్‌కు పండగే : మ‌హేష్- రాజమౌళి సినిమాలో విల‌న్‌గా ఆ స్టార్ హీరో…!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 28వ సినిమాను స్టార్‌ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్నాడు. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎంతో శరవేగంగా జరుగుతుంది. పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్ల గా నటిస్తున్న ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ప్రారంభం నుంచి మంచి అంచనాలు ఏర్పడింది.మహేష్- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడు సినిమా అవటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Is this the look of Mahesh Babu from Rajamouli Jungle Action Adventure

ఈ సినిమాను 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే మహేష్- రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీ SSMB 29 లో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పై వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ క్రేజీ ప్రాజక్ట్ కి సంబంధించి ఇప్పటికే మీడియాలో కథనాలు ప్రచారం అవుతున్నాయి.

SS Rajamouli compares next film with Mahesh Babu to James Bond, Indiana  Jones - Hindustan Times

ఇక తాజగా ఈ సిమాలో హ‌లీవుడ్‌లో వ‌చ్చిన‌ థార్ మూవీలో న‌టించిన‌ యాక్టర్ క్రిస్ హెమ్స్ వర్త్ మ‌హేష్‌-రాజామౌళి సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ మ‌రింది. అయితే పక్కాగా ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో, ఎవరికి తెలియదు..ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తారు ఆనేది కూడా ఎవరికీ క్లారిటీ లేదు. ఇప్ప‌టికే ఈ సినిమాపై ఇలాంటి విర్తాలు ఎన్నో వ‌చ్చాయి.

SS Rajamouli's next will be a James Bond-inspired action film, starring  Tollywood heartthrob Mahesh Babu - BusinessToday

ఇక ఈ భారీ పాన్ వరల్డ్ సినిమాను సెప్టెంబర్ లో ప్రారంభించడానికి ఈ సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం రాజామౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ సిఇనిమా కథను సిద్ధం చేస్తున్నడు. ఇక తన పాత సినిమాలకు భిన్నంగా అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నాడట. మరి రాజమౌళి ఈ సినిమాతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.