సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నాన్న మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ మెగా వారసుడు మొదటి సినిమాతోనే పాజిటివ్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు . ఇక తర్వాత కెరీర్ లో రెండో సినిమాగా వచ్చిన మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా సినీ ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసారు. ఏకంగా […]
Tag: social media
పవర్ఫుల్ యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో నాగ చైతన్య ‘కస్టడీ’ ట్రైలర్.. ఎలా ఉంది అంటే..!
యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య తాజా చిత్రం కస్టడీ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ఈ బైలింగువల్ మూవీ భారీ యాక్షన్ థ్రిల్లర్గా రాబోతుంది. కృతి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా, ఇళయరాజా సంగీతం అందించగా.. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమా ప్రారంభం నుంచి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా యొక్క థియేట్రికల్ ట్రైలర్ […]
బుల్లితెరపై మరోసారి ఎన్టీఆర్.. ఎవరు ఊహించిన విధంగా రాబోతున్నాడా.. ఇంట్రెస్టింగ్ న్యూస్..!
టాలీవుడ్ లో ఈ తరం హీరోల్లో ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న స్టార్స్ లో ఎన్టీఆర్ కూడా ఒకరు.. ఆయన వెండితెరపై ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించారు. నటనలోనే కాకుండా డాన్సర్ గా, సింగర్ గా కూడా అలరించారు. అదేవిధంగా నటుడుగానే కాకుండా బుల్లితెరపై వ్యాఖ్యాతగా కూడా తనదైన శైలిలో సత్తా చాటారు. తెలుగులో మొదటి బిగ్ బాస్ సీజన్ కి ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ షోలో ఆయన హోస్టింగ్ స్టైల్ కి ఎనర్జీకి […]
హీరో వినీత్ గుర్తు ఉన్నాడా.. అతని అక్క తెలుగు స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా..!?
తెలుగు, తమిళం, మలయాళ భాషలతో పాటు ఇతర భాషల సినిమాల్లో కూడా నటించి నటుడిగా వినీత్ మంచి పేరును సొంతం చేసుకున్నారు. సరిగమలు సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన వినీత్ ప్రేమదేశం సినిమాతో నటుడిగా సత్తా చాటారు. ప్రేమదేశం సినిమా సక్సెస్ సాధించడంతో పాటు వినీత్ కు యూత్ లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచింది. వినీత్ హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ అప్పటి యువకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 2006లో థాంక్స్ సినిమా తర్వాత తెలుగులో […]
చివరిసారిగా నంది అవార్డు అందుకున్న హీరోలు ఎవరంటే..!?
టాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్, బాలీవుడ్ సహా అన్ని సినిమా ఇండస్ట్రీలలో ప్రతిష్టాత్మక సినిమా అవార్డు ఉంటాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నంది అవార్డ్స్ అత్యంత ముఖ్యమైనవి.1977 నుంచి ఈ అవార్డుల ప్రదానం కొనసాగుతోంది. దాదాపు 40 సంవత్సరాలుగా ఈ అవార్డులు అందజేస్తున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు విడిపోయాక ఈ అవార్డుల గురించి అంతగా ఎవరూ పట్టించుకోవడం లేదు.. ఇప్పుడు సినిమాల స్థాయి కూడా పాన్ ఇండియా లెవెల్ ప్రపంచ సినిమాలు స్థాయికి వెళ్లడంతో నంది అవార్డుల ప్రాముఖ్యత […]
నాని తన భార్య అంజన కంటే ముందే ఆ స్టార్ హీరోయిన్ని ప్రేమించాడా..? ఆ కారణంతోనే వారి పెళ్లి ఆగిపోయిందా..!
చిత్ర పరిశ్రమకు చాలామంది హీరోలు అవ్వడానికి వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్స్ గా లేదా డైరెక్టర్లుగా మారిన వారు ఎందరో ఉన్నారు. అలాగే డైరెక్టర్లు అవుదామని వచ్చి హీరోలైన వారు కూడా ఉన్నారు. నేచురల్ స్టార్ నాని కూడా మొదట్లో డైరెక్టర్ అవుదామని చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి తర్వాత కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పని చేశాడు.. ఆ సమయంలోనే దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కించిన అష్టాచమ్మా సినిమాతో నాని హీరోగా టాలీవుడ్ […]
హీరో తరుణ్ చెల్లిని ఎప్పుడైనా చూశారా..ఆమె తాజా ఫోటోలు చూస్తే వెర్రెక్కి పోతారు..!
తెలుగు చిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో అద్భుతంగా రాణించి అతి చిన్న వయసులోనే స్టార్ స్టేటస్ ను అందుకున్న నటుడు తరుణ్.. ఆ తర్వాత పెద్దయ్యాక హీరోగా కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి లవర్ బాయ్ ఇమేజ్ను అందుకున్నాడు. అప్పట్లో తరుణ్ కి యూత్ లో మంచి క్రేజ్ కూడా ఉంది. నువ్వే కావాలి, ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే వంటి బ్యాక్ టు బ్యాక్ […]
హీరోయిన్ స్నేహను రక్తం వచ్చేలా చావబాదిన డైరెక్టర్.. ఆ కారణంతో నేనా..!
హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. తన అందం అభినయంతో టాలీవుడ్ను ఒక ఊపు ఊపిన హీరోయిన్.. అప్పట్లో స్నేహ నటించిన సినిమాలు వస్తున్నాయి అంటే చాలామంది జనాలు సినిమాలు చూడడానికి ఎగబడేవారు.. అయితే ఈమె మాత్రం గ్లామర్ షోకు దూరంగా ఉంటూ సాంప్రదాయ బద్ధమైన సినిమాల్లో మాత్రమే నటించింది. ఎలాంటి గ్లామర్ షో చేయనప్పటికీ ఈమె సినిమాలకు మాత్రం చాలా మంది అభిమానులు ఉండేవారు. గతంలో ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ని కుర్రకారును […]
ఏమయ్యా కొరటాల ఏంటిది.. ఎన్టీఆర్ తో సీరియల్ తీస్తున్నావా.. సినిమా చేస్తున్నావా..!?
త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్- కొరటాల కాంబోలో వస్తున్న NTR30 పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్కు జంటగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా, మరో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి ఏ […]









