చిరు న‌టించిన‌ సినిమాలల్లో..రామ్ చ‌ర‌ణ్‌కు నచ్చని సినిమా ఏదో తెలుసా..అస్సలు ఎవ‌రు ఉహించ‌రు..!

సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నాన్న మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ మెగా వారసుడు మొదటి సినిమాతోనే పాజిటివ్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు . ఇక తర్వాత కెరీర్ లో రెండో సినిమాగా వచ్చిన మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా సినీ ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసారు. ఏకంగా పెట్టిన దానికి ట్రిపుల్ ప్రాఫిట్స్ తీసుకొచ్చి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డు ను క్రియేట్ చేశాడు .

Chiranjeevi, Ram Charan returned THIS much remuneration - Telugu News -  IndiaGlitz.com

ఈ సినిమాలో చరణ్ నటనకు యావత్ దేశం ఫిదా అయింది. అంతేకాదు మొదటి సినిమాతో మాస్ లుక్ అన్న కామెంట్లను సైతం ఈ సినిమాలో పాజిటివ్ గా మార్చుకున్నాడు రామ్ చరణ్. ఇక తర్వాత హిట్‌లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ క్రేజీ ఆఫర్స్ తో ఇండస్ట్రీలో టాప్ హీరోగా దూసుకుపోతున్న రామ్ చరణ్.. ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తున్నాడు.

Chiranjeevi and Ram Charan to dance together in Bhale Bhale Banjara from  Acharya | Telugu Movie News - Times of India

ఆర్ ఆర్ ఆర్ తో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న రామ్‌చరణ్ ..ప్రజెంట్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియ‌ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయిపోగానే మళ్లీ హిట్ ఇచ్చిన సుకుమార్ డైరెక్షన్లో మరో సినిమా చేయబోతున్నాడు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ కు తన తండ్రి చిరంజీవి నటించిన ఓ సినిమా అస్సలు నచ్చలేదట. నిజానికి చిరంజీవి సినిమాలు అన్ని మంచి హిట్ లను అందుకున్నవే.

 Ram Charan Did Not Like Chiranjeevi Movie Do You Now What Is It Ram Charan, Toll-TeluguStop.com

ఇక ఈయన నటించిన ప్రతి ఒక్క సినిమాను అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. చాలా వరకు చిరు సినిమాలు అందరికీ నచ్చుతాయి. కానీ చిరు న‌టించిన ఒక సినిమా తన కొడుకు రామ్ చరణ్ కు నచ్చలేదట.ఇంతకు ఆ సినిమా ఏదో కాదు బిగ్ బాస్. రామ్ చరణ్ ఎక్కడికి వెళ్ళినా ఏ కార్యక్రమంలో పాల్గొన్న తన తండ్రి చిరంజీవి గురించి చెప్పకుండా అస్సలు ఉండలేడు. పైగా తన తండ్రి నటించిన సినిమాల గురించి కూడా అద్భుతంగా చెబుతాడు.

Telugu Acahrya, Biggboss, Chiranjeevi, Ram Charan, Tollywood-Movie

అలా తన తండ్రి నటించిన సినిమాలలో తనకు బాగా నచ్చిన సినిమా విజేత. ఈ సినిమా గురించి చాలాసార్లు రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. ఇక తన తండ్రి నటించిన అన్ని సినిమాలు తనకు పాఠాలుగా ఉపయోగపడ్డాయని కానీ ఒక బిగ్ బాస్ సినిమా మాత్రం తప్ప అన్ని గ‌తంలో ఓ ఇంటర్వ్యూలో అనేసరికి రామ్ చరణ్ కు ఈ సినిమా నచ్చలేదని అర్థమైంది. అలా రామ్ చరణ్ కు ఆ సినిమా నచ్చకపోవడంతో ఎందుకు నచ్చలేదన్న విషయాన్ని మాత్రం చెప్పలేకపోయాడు.

 

Share post:

Latest