ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చిరంజీవి తమ బంధువైన డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాల్లో నటించారు.. ఈ సినిమా మొదటి నుంచి పెద్దగా బజ్ ఏర్పడకపోవడంతో విడుదలైన మొదటి రోజు ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఈ సినిమా చిరంజీవి కెరియర్ లోనే ఒక డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా క్లోజింగ్ […]
Tag: bhola shankar
మెగా హీరోలతో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్.. రెండు నెలల్లో 3 ఫ్లాపులు!
మెగా హీరోలతో బ్యాడ్ టైమ్ బంతాడేస్తోంది. నాలుగురు మెగా హీరోలకు రెండు నెలల్లో మూడు ఫ్లాపులు పడ్డాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన `బ్రో` జూలై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ సూపర్ హిట్ వినోదయ సిత్తం కు రీమేక్ ఇది. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో నెల తిరక్క ముందే బ్రో ఓటీటీలో […]
మాస్‌కే కాదు క్యూట్‌నెస్‌కి కూడా బాసే.. చిరంజీవిని చూసి కుర్ర హీరోలు అసూయ…
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీ లో, ప్రేక్షకులో ఆయనకి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. చిరంజీవి సినిమా వస్తుందంటే అభిమానులు చేసే హడావిడి మాములుగా ఉండదు. ఎన్నో ఏళ్ళ నుండి స్టార్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీ ని ఎలుతున్నాడు చిరు. మధ్యలో రాజకీయాలోకి వెళ్లి ఒక పదేళ్ళు సినిమా ల నుండి బ్రేక్ తీసుకున్నాడు. ఆ తరువాత ఖైది నెంబర్ 150 అనే సినిమా తో తిరిగి ప్రేక్షకుల ముందుకు […]
బిగ్గెస్ట్ డిజాస్టర్ గా `భోళా శంకర్`.. ఫైనల్ గా ఎన్ని కోట్లు లాసో తెలిస్తే మైండ్ బ్లాకే!
వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ అనంతరం మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన చిత్రం `భోళా శంకర్`. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించింది. అలాగే కీర్తి సురేష్, సుశాంత్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలను పోషించారు. 2015లో విడుదలైన కోలీవుడ్ సూపర్ హిట్ `వేదాళం`కు రీమేక్ ఇది. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో ఈ మూవీ కథ సాగుతుంది. భారీ అంచనాల నడుమ ఆగస్టు 11న విడుదలైన ఈ […]
ఈ ఫోటోలో క్యూట్ గా స్మైల్ ఇస్తున్న చిన్నారి ఎవరో గుర్తు పట్టారా.. సౌత్ లో ఆమె స్టార్ హీరోయిన్!
పైన ఫోటోలో తండ్రి వెనక నిలబడి క్యూట్ గా స్మైల్ ఇస్తున్న చిన్నారి ఎవరో గుర్తు పట్టారా..? సౌత్ లో ఆమె స్టార్ హీరోయిన్. ముఖ్యంగా తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో ఆమెకు యమా క్రేజ్ ఉంది. బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె.. ఆ తర్వాత హీరోయిన్ గా మారి తక్కువ సమయంలోనే స్టార్డమ్ ను సంపాదించుకుంది. సపరేట్ ఫ్యాన్ బేస్ ను ఏర్పర్చుకుంది. ఇప్పటికైనా ఆమె ఎవరో గెస్ చేశారా.. మన మహానటి కీర్తి […]
టాలీవుడ్ లో భారీ నష్టాలు… ఈ ఏడాది డిజాస్టర్లుగా మిగిలిన చిత్రాలు ఇవే…
టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో సినిమా విడుదలవుతోంది అంటే రాష్ట్రమంతా పండగ వాతావరణం మొదలవుతుంది. సినిమా రిలీజ్ అయ్యి రికార్డులు బద్దలు కొడుతోంది అనే ఊహలోనే ఉంటారు అందరు. ఈ ఊహ నూటికి తొంభై శాతం నిజమవుతుంది కూడా. కానీ ఈ ఏడాది ఈ ఊహ తారుమారైంది. ఈ సంవత్సరం విడుదలైన పెద్ద హీరోల చైత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. ఈ ఏడాది చిన్న సినిమాల హావా కొనసాగుతోంది. భారీ అంచనాలతో, భారీ […]
`భోళా శంకర్` ఫ్లాప్ తో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ.. ఈ దెబ్బతో నాగ్ మనసు మారినట్లే!
మెగాస్టార్ చిరంజీవి నుంచి రీసెంట్ గా వచ్చిన చిత్రం `భోళా శంకర్`. తమిళ సూపర్ హిట్ వేదాళంకు రీమేక్ ఇది. చిరంజీవి రీమేక్ సినిమాలు చేయడం మెగా ఫ్యాన్స్ కు అస్సలు నచ్చడం లేదు. ఆల్రెడీ గాడ్ ఫావర్ విషయంలో దెబ్బ పడింది. మళ్లీ వేదాళం రీమేక్ గా భోళా శంకర్ చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు తొలి ఆట నుంచే నెటిజన్లు రివ్యూలు వెల్లువెత్తాయి. టాక్ అనుకూలంగా లేకపోవడంతో భోళా శంకర్ డిజాస్టర్ […]
చిరంజీవి వల్ల ఆస్తులు అమ్ముకున్న నిర్మాత .. నిజమేనా..?
తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాకి ఏ రేంజ్ లో టాక్ వచ్చిందో అందరికీ తెలిసిందే. కనీసం ఒక్కరి నోటి నుంచి కూడా ఈ సినిమా పర్వాలేదు అని అనిపించుకోలేదు. అంత చెత్తగా మెహర్ రమేష్ సినిమా తీశారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇకపోతే రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా సరే ఈ సినిమా గురించి ఈ చిత్ర దర్శకుడు గురించే అందరూ చర్చించుకుంటున్నారు. ఇకపోతే చిరంజీవికి పారితోషకం పూర్తిగా చెల్లించలేదు అని, ఈ […]
భోళా శంకర్ సినిమా ఫ్లాప్ కి కారణాలు ఇవే..!!
చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న విడుదలై ఘోరమైన డిజాస్టర్ గా మిగిలింది..మొదటి షోకే ప్రేక్షకులకు కూడా ఈ సినిమాని చూడడానికి ఇష్టపడలేదు.అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల కేవలం జబర్దస్త్ బ్యాచ్ వల్లే జరిగింది అనే వార్తలు వినిపించాయి.. ముఖ్యంగా హైపర్ ఆది భోళా శంకర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి పైన అతిగా స్పీచ్ ఇచ్చినట్లుగా కూడా వార్తలు వినిపించాయి. ఎక్కువగా చిరంజీవిని పొగడమే కాకుండా ఒక […]