చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న విడుదలై ఘోరమైన డిజాస్టర్ గా మిగిలింది..మొదటి షోకే ప్రేక్షకులకు కూడా ఈ సినిమాని చూడడానికి ఇష్టపడలేదు.అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల కేవలం జబర్దస్త్ బ్యాచ్ వల్లే జరిగింది అనే వార్తలు వినిపించాయి.. ముఖ్యంగా హైపర్ ఆది భోళా శంకర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి పైన అతిగా స్పీచ్ ఇచ్చినట్లుగా కూడా వార్తలు వినిపించాయి. ఎక్కువగా చిరంజీవిని పొగడమే కాకుండా ఒక […]
Tag: bhola shankar
రామ్ చరణ్-తమన్నా మధ్య ఇంత బాండింగ్ ఉందా.. మూడ్ బాగోపోతే ఫస్ట్ కాల్ మెగా హీరోకే అట!
మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా రెండు పెద్ద సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. అందులో సూపర్ స్టార్ రజనీకాంత్ `జైలర్` ఒకటి కాగా.. మరొకటి మెగాస్టార్ చిరంజీవి `భోళా శంకర్`. రెండు సినిమాల్లోనూ తమన్నా హీరోయిన్ గా నటించింది. ఒక్క రోజు వ్యవధితో ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే జైలర్ హిట్ టాక్ తో వసూళ్ల వర్షం కురిపిస్తుంటే.. భోళా శంకర్ డిజాస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. తమన్నా తాజాగా […]
`భోళా శంకర్` 2 డేస్ కలెక్షన్స్.. ఇంత ఘోరంగా ఉన్నాయ్ ఏంట్రా బాబు!
మెగాస్టార్ చిరంజీవి తాజాగా `భోళా శంకర్` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ వేదాళంకు రీమేక్ ఇది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించగా.. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించింది. కీర్తి సురేష్ కీలక పాత్రను పోషించింది. అయితే ఆగస్టు 11న విడుదలైన ఈ చిత్రం.. అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది. కనీసం మెగా ఫ్యాన్స్ కూడా మెప్పించలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద భోళా శంకర్ కలెక్షన్స్ చాలా ఘోరంగా ఉన్నాయి. […]
ఏజెంట్.. భోళా శంకర్ సినిమా దెబ్బకి అన్ని కోట్లు నష్టపోయిన నిర్మాత..!!
టాలీవుడ్ లో మోస్ట్ బిగ్గెస్ట్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఆయన ఈ మధ్యనే భోళా శంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ముందుకు రావడం జరిగింది.. అయితే ఆ సినిమా ఆశించినంత సక్సెస్ కాలేక పోయింది. అంతకుముందు ఏప్రిల్ నెలలో అఖిల్ నటించిన ఏజెంట్ అనే సినిమా కూడా రిలీజ్ అయింది. ఈ రెండు చిత్రాలలో హీరోలు, డైరెక్టర్లు వేరు కానీ నిర్మాత మాత్రం ఒక్కరే.. ఆయనే అనిల్ సుంకర.అయితే ఈ రెండు సినిమాలు కూడా సక్సెస్ కాకుండా […]
భోళాశంకర్ ఫ్లాప్ పై అలాంటి కామెంట్స్ చేసిన వర్మ..!
డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఆగస్టు 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫెయిల్యూర్ గా నిలిచింది. తమిళ్ వేదాళం సినిమాకు రీమిక్కుగా తెరకెక్కించిన ఈ సినిమా నెగిటివ్ టాక్ మూట కట్టుకుంటోంది. అయితే మెగా అభిమానులు మాత్రం సినిమా బాగా లేకపోయినా కాస్తయినా వెనకేసుకొస్తూ ఉండేవారు.. కానీ ఈ విషయంలో మాత్రం మెగా అభిమానులు చాలా అసంతృప్తిలో ఉన్నట్లు వార్త వినిపిస్తున్నాయి.. చిరంజీవి ఇమేజ్ను సైతం డ్యామేజ్ చేసేలా […]
చిరంజీవి- హైపర్ ఆది పై.. షాకింగ్ ట్వీట్ చేసిన వర్మ..?
కాంట్రవర్సీ డైరెక్టర్ గా పేరుపొందిన రాంగోపాల్ వర్మ తాజాగా చిరంజీవి ,హైపర్ ఆది పైన ఫైర్ అయినట్లు తెలుస్తోంది.. చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో ప్రతి ఒక్కరు కూడా చిరంజీవిని ఆకాశానికి ఎత్తేస్తూ పొగడడం జరిగింది. ముఖ్యంగా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది స్పీచ్ మెగా అభిమానులను బాగానే ఆకట్టుకున్న కొన్నిసార్లు చిరాకు తెప్పించిందనే వార్తలు కూడా వినిపించాయి. దీంతో కొన్ని రోజులు సోషల్ మీడియాలో హైపర్ ఆది స్పీచ్ వైరల్ […]
జైలర్, భోళా శంకర్ ఓటీటీ పార్ట్‌నర్స్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఈ వారంలో రెండు పెద్ద చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో జైలర్ ఒకటి కాగా.. మరొకటి భోళా శంకర్. సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కిన జైలర్ సినిమా ఆగస్టు 10న గ్రాండ్ రిలీజ్ అయింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని.. అదిరిపోయే రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకుంది. మరోవైపు చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న `భోళా శంకర్` […]
భోళా శంకర్ విడుదలకు కోర్టు గ్రీన్ సిగ్నల్.. వెంటనే ఆ ట్వీట్ చేసిన మహేష్..!
మోహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘భోళాశంకర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. దాంతో వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా గురించి ఒక ట్వీట్ చేశాడు. మహేష్ కూడా ‘భోళా శంకర్’ సినిమా కోసం ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చాడు. భోళా శంకర్ సినిమా ఈరోజు విడుదల అవుతున్న సందర్భంగా మహేష్ బాబు తన పోస్టులో ‘ చిరంజీవి సార్ కి, నా ప్రియ మిత్రుడు […]
భోళా శంకర్ రివ్యూ.. మెగాస్టార్ మేనియా చూపించారా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి ఇప్పటివరకు ఎన్నో చిత్రాలలో నటించారు. తాజాగా భోళా శంకర్ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇక నిన్నటి రోజు అర్ధ రాత్రి నుంచి ప్రీమియర్ షోలు వేయడం జరిగింది.ఓవర్సీస్ నుంచి కూడా టాక్ రావడం జరిగింది. ప్రస్తుతం ట్విట్టర్లో భోళా శంకర్ సినిమా గురించి పలు రకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో ఇప్పుడు ఒకసారి […]