ఆ సినిమాను ఆపేయాలంటూ చిరంజీవిని కోరుతున్న అభిమానులు.. కారణం..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇక రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగారు ఈయన నటనతో ఎంతో మంచి పేరు కూడా సంపాదించుకున్నారు. ఎంతోమంది అభిమానులను కూడా సొంతం అన్నారు కేవలం నటుడు గానే కాకుండా రాజకీయపరంగా కూడా ఎంట్రీ ఇచ్చాడు కానీ ఆశించిన స్థాయిలో ఈయనకి పేరు తెచ్చి పెట్టలేకపోయాయి. దీంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పి ఇక సినీ ఇండస్ట్రీలోని మళ్లీ హీరోగా […]

కీర్తి సురేష్‌కి భ‌ర్త‌గా మార‌బోతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్‌కి టాలీవుడ్‌కి చెందిన ఓ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో భ‌ర్త‌గా మార‌బోతున్నారు. ఇంత‌కీ ఆ యంగ్ హీరో ఎవ‌రో కాదు నాగ శౌర్య‌. అయితే కీర్తి సురేష్‌కి శౌర్య భ‌ర్త మారబోయేది రియ‌ల్‌గా కాదండోయ్‌.. రిలీగానే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో `భోళా శంక‌ర్‌` అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళంలో అజిత్ కుమార్ న‌టించిన సూప‌ర్ హిట్ చిత్రం `వేదాళం`కు […]

బాస్.. ఏంటీ స్పీడు..షాకవుతున్న కుర్ర హీరోలు..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం దూకుడు మీద ఉన్నారు. వరుసగా ప్రాజెక్టులను ఓకే చేయడమే కాకుండా.. వేగంగా సినిమాలను ఫినిష్ చేస్తున్నాడు. అంతేకాకుండా ఒకే ఏడాది మూడు సినిమాలను విడుదల చేసేందుకు ప్లాన్ రూపొందించాడు. చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య, గాడ్ ఫాదర్, బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా 2022 లో విడుదల కానున్నాయి. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఫిబ్రవరి 4వ తేదీన తెరపైకి రానుంది. […]

భోళా శంకర్ లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన మిల్క్ బ్యూటీ..!

ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనుకున్న చిత్రం భోళా శంకర్.. ఈ చిత్రాన్ని మాస్, యాక్షన్, థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించబోతున్నారు. ఇక తమిళంలో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న అజిత్ వేదాళం ను చిత్రానికి అఫీషియల్ రీమేక్ ఈ సినిమా అన్న విషయం తెలిసిందే.. అన్నా చెల్లెలు సెంటిమెంట్ తో సాగే ఈ సినిమా కలకత్తా బ్యాక్ డ్రాప్ లో జరిగిన ఒక కథను ఆధారంగా తీసుకొని రూపొందిస్తున్నారు. ఇకపోతే ఈ […]

కీర్తి సురేష్ విష‌యంలో ఫ్యాన్స్ తీవ్ర ఆందోళ‌న‌..కార‌ణం అదే..?!

కీర్తి సురేష్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `నేను శైలజ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. మ‌హాన‌టి సినిమాతో స్టార్ హీరోయిన్ల చెంత చేరిపోవ‌డ‌మే కాదు జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా ద‌క్కించుకుంది. ఇక తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో వ‌రుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కీర్తి.. ప్ర‌స్తుతం ఇద్దరు బిగ్‌ స్టార్స్‌కు చెల్లి గా నటిస్తోంది. వారిలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌(అన్నాత్తే) ఒక‌రు కాగా.. మ‌రొక‌రు మెగాస్టార్ […]

మూడు సినిమాలలో చెల్లెలిగా నటిస్తున్న కీర్తి సురేష్?

కీర్తి సురేష్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నేను శైలజ సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక చెరగని ముద్రను వేసుకుంది. రాకుండా మహానటి సినిమా అవార్డులను కూడా సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో నీకు నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈమె ఒకవైపు హీరో ల సరసన హీరోయిన్ గా నటిస్తూనే మరొకవైపు సీనియర్ హీరోలకు చెల్లెలి పాత్రలో కూడా […]

ఆ విషయంలో స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయిన సాయి పల్లవి?

సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి తో నటించే అవకాశం కోసం చాలా మంది హీరో,హీరోయిన్లు వేచి చూస్తూ ఉంటారు. అలాంటిది హీరోయిన్ సాయి పల్లవి మాత్రం చిరంజీవి సినిమాలో నటించేందుకు నో చెప్పిందట. తమిళ హిట్ వేదాళం కు రీమేక్ గా తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో చిరంజీవి సోదరిగా కీలక పాత్ర కోసం ముందుగా సాయిపల్లవినే పడినప్పటికీ అందుకు ఆమె ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. దీంతో కీర్తి సురేష్‌ను ఆ పాత్ర కోసం ఎంచుకున్నారు. అయితే […]

చిరు టైటిల్ రివిల్ చేసిన మ‌హేష్‌..`భోళా శంక‌ర్`గా మెగాస్టార్‌!

మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు చిరుకి బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేస్తున్నారు. మ‌రోవైపు చిరంజీవి న‌టిస్తున్న సినిమాల నుంచి వ‌ర‌స‌గా అప్డేట్స్‌ వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే చిరంజీవి, మెహ‌ర్ ర‌మేష్ కాంబోలో తెర‌కెక్కుతున్న సినిమా నుండి కూడా అదిరిపోయే అప్డేట్ వ‌చ్చింది. వేదాళం రీమేక్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి `భోళా శంక‌ర్` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేర‌కు టైటిల్ పోస్ట‌ర్‌ను టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు […]