చిరు న‌టించిన‌ సినిమాలల్లో..రామ్ చ‌ర‌ణ్‌కు నచ్చని సినిమా ఏదో తెలుసా..అస్సలు ఎవ‌రు ఉహించ‌రు..!

సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నాన్న మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ మెగా వారసుడు మొదటి సినిమాతోనే పాజిటివ్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు . ఇక తర్వాత కెరీర్ లో రెండో సినిమాగా వచ్చిన మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా సినీ ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసారు. ఏకంగా […]