చిరు, బాలయ్యలతో సింగిల్ ఫ్రేమ్లో మెరిసిన ఈ కుర్రాడిని గుర్తుపట్టారా..?!

చిరు, బాలయ్య ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వీరు నటించే సినిమాలు హిట్ అయినా కాకపోయినా.. ఈ ఇద్ద‌రికి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్ మాత్రం ఏ కొంచెం కూడా తగ్గదు. రోజు రోజుకు వీరి క్రేజ్ మరింతగా పెరుగుతూ ఉండడం విశేషం. ఐదు పదుల వయసు దాటిన యంగ్ హీరోలకు పోటీగా ఉన్న ఈ లెజెండ్ యాక్టర్స్ ఇద్దరిలో ఏ ఒక్కరితో ఫోటో దిగిన చాలా అదృష్టమని ఫీల్ అయ్యే […]

ఒకే వేదికపై మెరవనున్న చిరు, బన్నీ.. ఆ వివాదానికి చెక్ పెడతారా..?!

టాలీవుడ్ స్టార్ అల్లుఅర్జున్ ఇటీవల తన స్నేహితుడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కోసం మద్దతుగా నంద్యాలలో ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అలాగే మెగా హీరోలు అందరూ పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా జనసేన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేశారు. అయితే అల్లు అర్జున్ మాత్రం జనసేన ప్రత్యార్థి అయిన శిల్పా రవి కి సపోర్ట్ చేయడంతో మెగా అభిమానులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు, ఇకపోతే నిన్న […]

ఆ విషయంలో చిరంజీవి తప్పు చేస్తున్నాడా..? ఆ “అతి” కొంపముంచేస్తుందా..?

చిరంజీవి ..టాలీవుడ్ చరిత్రను తిరగ రాసిన వన్ అండ్ ఓన్లీ స్టార్ హీరో . మెగాస్టార్ గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . అంతేకాదు చిరంజీవి పేరు చెప్పుకొని పదిమంది ఇండస్ట్రీలోకి వస్తున్నారు అంటే కారణం ఆయనే ఇన్స్పిరేషన్.. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడం పెద్ద విషయమైన టైంలో వచ్చి కష్టంతో ఆయన ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ ఎదుగుతూ తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు […]

మెగాస్టార్ కి బాగా నచ్చిన ఈ జనరేషన్ దర్శకులు వీళ్లే.. ఎందుకు అంత స్పెషల్ అంటే..?!

టాలీవుడ్‌లో దాదాపు 40 సంవత్సరాలుగా స్టార్ హీరోగా రాణిస్తూ.. మెగాస్టార్‌గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు చిరంజీవి. ప్రస్తుతం విశ్వంభ‌ర‌ సినిమా షూట్‌లో బిజీగా గ‌డుపుతున్నాడు. ఇక ఈ సినిమాతో తనని తాను మరోసారి కొత్త‌గా ఎలివేట్ చేసుకునే ప్రయత్నాల‌లో ఉన్నాడ‌ట చిరు. 40 సంవత్సరాల నుంచి కమర్షియల్ సినిమాలను చేస్తూ ఎవరు ట‌చ్ చేయ‌లేని క్రేజ్ సంపాదించుకుని నెంబర్ వన్ పొజిషన్‌లో రాణిస్తున్నాడు. ఇప్పటికీ వ‌రుస సినిమాలు చేస్తు యంగ్ హీరోలకి పోటీ ఇస్తున్నాడు. […]

చిరంజీవిని నా తమ్ముడిగా అసలు ఊహించుకోలేను.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

టాలీవుడ్‌లో ఎంతమంది నటినటుల‌ ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఎవరికివారు తమదైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. ఇక ఇప్పటివరకు వచ్చిన సీనియర్ హీరోయిన్లలో సౌందర్య, విజయశాంతి, రమ్యకృష్ణ, అమ‌లా ఇలా అంద‌రు ఒకే తరం హీరోయిన్స్ అయినా.. వారంద‌రిది డిఫరెంట్ స్టైల్. ముగ్గురు వైవిధ్యమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. గ్లామర్ పరంగా కొందరు దూసుకుపోతుంటే.. హోమ్లీ రోల్స్ లో మరికొందరు ఆకట్టుకుంటారు. అలా 90వ దశంలో హోమ్లీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో ఆమని […]

షూటింగ్ మొదలుకాకుండానే రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘ విశ్వంభర ‘.. అది చిరంజీవి మార్క్..

మెగాస్టార్ చిరంజీవి గతంలో ఎన్నో సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే కొంతకాలం గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య, ఖైదీ నెంబర్ 150 తప్ప‌ మిగతా సినిమా లేవి ఊహించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. ఇక చివరిగా చిరు నటించిన భోళా శంకర్ కూడా చిరంజీవికి కలిసి రాలేదు. అయితే ఈ సినిమా తర్వాత చిరంజీవి […]

చిరు ఇంట్లో షూటింగ్ జరిపిన బాలయ్య మూవీ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్ మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు ఈ ఇద్దరు హీరోలు. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వీరిద్దరి ఫ్యాన్స్ మధ్యన ఎప్పటికప్పుడు మా హీరోనే బెస్ట్ మా హీరోనే బెస్ట్ అంటూ కాంపిటీషన్స్ జరుగుతూనే ఉంటాయి. అయితే బాలయ్య, చిరు మాత్రం ఇద్దరు ఎంతో సన్నిహితంగా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. […]

ఇష్టదైవం హనుమంతుడి పాత్రలో చిరంజీవి.. ఫ్యాన్స్‌ ఖుషీ

టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి అంటే నేటికీ యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇండస్ట్రీలో ఆయన అంటే ఇష్టపడని వారు అంటూ ఉండరు. వివాదాలకు దూరంగా అందరినీ కలుపుకుపోవాలనే మనస్తత్వం ఆయనది. ఇప్పటికీ ఇండస్ట్రీలో నంబర్ 1గా కొనసాగుతున్నారు. ఆయన సినిమా విడుదల అయిందంటే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేస్తుంటారు. ఇక బాక్సాఫీసు వద్ద కూడా ఆయన సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి. ఏదేమైనా ఇండస్ట్రీలో తనకు ఎవరూ తెలియకపోయినా ఒక్కో […]

ఆ సంవత్సరం మెగాస్టార్ వెండితెరపై ఎందుకు కనిపించలేదు..షాకింగ్ రీజ‌న్‌…!

సాధారణంగా మనిషి జీవితంలో గెలుపు, ఓటములు సహజంగా ఎదురవుతూ ఉంటాయి. ఈ గెలుపు ఓటములకు స్టార్ హీరోలు కూడా మినహాయింపు కాదు. చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి చూడని హిట్ సినిమా లేదు.. 1987లో మొదలుపెట్టి 1992 వరకు చిత్ర పరిశ్రమకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన స్టార్ హీరోగా నిలిచాడు. ఇలాంటి ఎన్నో ఘనతలు సాధించిన చిరంజీవికి కూడా ఓ సందర్భంలో భారీ అప‌జ‌యాల‌ను అందుకున్నాడు. మ‌రీ ముఖ్యంగా జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్, […]