లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది చందమామ కాజల్ అగర్వాల్. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. చూసిన వాళ్లంతా అచ్చ తెలుగు ఆడపడుచులా ఉందని మెచ్చుకున్నారు. ఆ తర్వాత రామ్చరణ్ – రాజమౌళి మగధీర సినిమాలో ఆమె అసామాన్య నటనకు తెలుగు సినీ జనాలు ఫిదా అయిపోయారు. దాదాపు దశాబ్దంన్నర పాటు తెలుగులో బిజీ హీరోయిన్గా ఉన్న కాజల్ ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్గా పాపులర్ అయ్యింది. ఒకానొక […]
Tag: social media
త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్న తెలుగు హీరో రామ్.. అభిమానుల్లారా గెట్ రెడీ..!!
గత కొంతకాలంగా సరైన హిట్ లేక అల్లాడిపోతున్న టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని త్వరలోనే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడ..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . అయితే ఆయన పెళ్లి విషయంలో అనుకోని పొరపాటు పడేరు . కాదండోయ్… ఆయన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన విషయంలో రామ్ పోతినేని కీలక అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది మనకు తెలిసిందే రామ్ పోతినేని ప్రజెంట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు . ఈ […]
చిరంజీవితో హీరోయిన్ ఛాన్స్ అంటే.. ఎవరు ఊహించని రిప్లై ఇస్తున్న యంగ్ బ్యూటీస్..!
మెగాస్టార్ పక్కన హీరోయిన్గా ఛాన్స్ అంటే అబ్బా.. అంటున్న హీరోయిన్స్..? అవును ఇప్పుడు టాలీవుడ్ లెజండరీ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్గా ఛాన్స్ ఇస్తామంటే కొందరు హీరోయిన్స్ వెనకాడుతున్నారట. ఈ టాక్ ఈ మధ్యనే ఫిల్మ్ సర్కిల్స్లో బాగా వినిపిస్తోంది. ఒకప్పుడు చిరు సరసన ఛాన్స్ కోసం ఎదురుచూసిన హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు. ఆఖరికి ఆయన సినిమాలో చిన్న వేశం దొరికినా చాలనుకున్నవారున్నారు. హీరోయిన్స్ మాత్రమే కాదు, మిగతా నటీనటులలోనూ ఇదే ఆరాటం ఉండేది. […]
సీనియర్ స్టార్ హీరోయిన్ మాధవి ఆ కారణంగానే సినిమాలకు దూరమైందా.. అందుకే విదేశాల నుంచి రావట్లేదా..!
సినీ పరిశ్రమకు కనక మహాలక్ష్మి గా వచ్చింది..అటు తరువాత మాధవిగా పేరు మార్చుకుని వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. హిట్లు మీద హిట్లు కొడుతూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ‘ఖైదీ’ సినిమాలో ‘రగులుతుంది మొగలిపొద’ వంటి హాట్ సాంగ్లో హాట్ హాట్ స్టెప్పులు వేసిన ఈ అమ్మడిని చూసి అప్పటి స్టార్ హీరోయిన్లు అంతా వణికిపోయారు.ఆ ఒక్క సినిమాతో ఈమె క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. తెలుగు ,తమిళ్ […]
సీనియర్ హీరోయిన్ సుహాసిని ఆ కారణం గానే టాలీవుడ్కు దూరమైందా..!
విజయశాంతి, రమ్యకృష్ణ మాదిరిగా సీనియర్ హీరోయిన్ సుహాసిని వరుస సినిమాలు చేయకపోవటానికి కారణం ఏంటి.. అనే ఈ ప్రశ్నకు చాలా సమాధానాలు వెతుక్కోవాల్సి వస్తుంది.. విజయశాంతి, సుహాసిని, సుమలత లాంటి సీనియర్ హీరోయిన్స్ జనరేషన్లో వారి అందరికంటే ఎంతో ప్రత్యేక స్థానం దక్కించుకుంది సుహాసిని.. ఆమె తోటి హీరోయిన్లు అందరూ గ్లామర్ షోకు అందాల ఆరబోతకు నో చెప్పేవారు కాదు. అయితే సుహాసిని మాత్రం ఆ విషయంలో ఎప్పుడు తన లిమిట్స్ క్రాస్ చేయలేదు.. హోమ్లీ హీరోయిన్గా, […]
పవన్ కళ్యాణ్ హీరోయిన్ కీర్తి రెడ్డి కెరీర్ నాశనం అవ్వడానికి కారణం ఎవరు..!
తొలిప్రేమ..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ తొలిప్రేమ. ఒక్కసారిగా ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ను మార్చేసింది. అంతేకాదు, బాక్సాఫీస్ వద్ద ఊహించనివిధంగా పవన్ మార్కెట్ను పెంచేసింది. ఈ సినిమాతో ఎ కరుణాకరన్ దర్శకుడిగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అలాగే, కీర్తిరెడ్డి కూడా హీరోయిన్గా పరిచయమైంది. యేడాది పాటు ఆడిన తొలిప్రేమ సరికొత్త రికార్డు కూడా క్రియేట్ చేసింది. తొలిప్రేమ సినిమా ఇందులో పాటలు, సన్నివేశాలు, నటీనటుల పర్ఫార్మెన్స్ సంగీత దర్శకుడు అందించిన […]
ఆ స్టార్ హీరోయిన్ తో చిరంజీవికి ఎఫైర్ నడిచిందా.. మధ్యలో బాలయ్యకు సంబంధం ఏంటి..!
నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరూ సీనియర్ నటులు. నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇద్దరి మధ్య బాక్సాఫీస్ పోటీ ఎంత మజాగా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఈ సంక్రాంతికి కూడా ఈ ఇద్దరు తమ సినిమాలతో పోటీపడ్డారు. వాల్తేరు వీరయ్య వర్సెస్ వీరసింహారెడ్డి ఈ పోటీలో ఇద్దరు సినిమాలు పై చేయి సాధించాయి. చిరంజీవి ప్రస్తుతం బోళా శంకర్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. బాలయ్య కూడా తన 108వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలతో […]
ఇదేంట్రా బాబు.. మహేష్కు నచ్చని సినిమా భార్య నమ్రతకు ఫేవరెట్ మూవీయా..!
ఎస్ ఇది అందరికీ నిజంగానే ఆశ్చర్యం కలిగించే విషయం అనే అనుకోవాలి.. మహేష్ బాబు నటించిన డిజాస్టర్ సినిమాలలో మహేష్ కే నచ్చని ఓ సినిమా మహేష్ భార్య నమ్రతకు ఎంతో ఇష్టమట.. 27 ఏళ్ల మహేష్ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్లు, డిజాస్టర్లు కూడా ఉన్నాయి. మహేష్ నటించిన చివరి నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి.. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్తో తన 28వ సినిమా చేస్తున్నాడు. ఈ […]
స్టార్ హీరోయిన్ రాశి ప్రేమ కథలో ఇన్ని ట్విస్టులా.. ఎవరు ఊహించరు కూడా..!
టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్లుగా మారిన వారిలో రాశి కూడా ఒకరు. చైల్డ్ ఆర్టిస్టులు హీరోయిన్లుగా మారాక సక్సెస్ అయినా వాళ్ళు చాలా తక్కువ. కానీ రాశి మాత్రం అలా కాదు టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. మంచి కథ ఉన్న సినిమాలనే ఎంచుకుంటు అవసరం అనుకున్నప్పుడు గ్లామర్ ఒలకబోయడానికి కూడా వెనకాడలేదు. రాశి కెరీర్ పరంగా క్రేజీలో ఉన్నప్పుడే ఎవరికీ తెలియని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ప్రేమలో […]









