స్టార్ హీరోయిన్ కాజల్ ఆస్తులు ఎన్ని వేల కోట్లు తెలిస్తే.. .ఆశ్చర్య పోవాల్సిందే..!

లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యింది చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌. మొద‌టి సినిమాతోనే తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిలో నిలిచిపోయింది. చూసిన వాళ్లంతా అచ్చ తెలుగు ఆడ‌ప‌డుచులా ఉంద‌ని మెచ్చుకున్నారు. ఆ త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్ – రాజ‌మౌళి మ‌గ‌ధీర సినిమాలో ఆమె అసామాన్య న‌ట‌న‌కు తెలుగు సినీ జ‌నాలు ఫిదా అయిపోయారు. దాదాపు ద‌శాబ్దంన్నర పాటు తెలుగులో బిజీ హీరోయిన్‌గా ఉన్న కాజ‌ల్ ఒక్కో సినిమాకు కోట్ల‌లో రెమ్యున‌రేష‌న్ తీసుకునే హీరోయిన్‌గా పాపుల‌ర్ అయ్యింది.

Kajal Aggarwal: అసలు తగ్గేదేలే.. కాజల్ అందాల ముందు కుర్ర హీరోయిన్స్ తేలిపోయారుగా.. ఫొటోలు వైరల్..! | kajal aggarwal Latest glamorous photos goes attractive in social media rakri

ఒకానొక టైంలో అస‌లు కాజ‌ల్ కాల్షీట్లే దొర‌క‌ని పరిస్థితి. రీసెంట్‌గా కాజ‌ల్ త‌న చిన్న‌నాటి భాయ్‌ఫ్రెండ్ గౌత‌మ్‌ను పెళ్లాడి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది కూడా..! త‌న బిడ్డ‌తో హ్యాపీగా ఉన్న కాజ‌ల్ ఇప్పుడు పెళ్లి త‌ర్వాత సెకండ్ ఇన్సింగ్స్ కూడా కంటిన్యూ చేస్తోంది. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో క‌మ‌ల్ హీరోగా వ‌స్తోన్న ఇండియ‌న్ 2 సినిమా షూటింగ్లో కాజ‌ల్ పాల్గొంటోంది. అదేవిధంగా బాలయ్య 108వ సినిమాలో కూడా కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది.

Nisha Agarwal - Wikipedia

ప‌దేళ్ల పాటు తెలుగులో స్టార్ స్టేట‌స్ ఎంజాయ్ చేయ‌డంతో పాటు అటు త‌మిళ్‌, ఇటు బాలీవుడ్‌లోనూ ప‌లు సినిమాల్లో న‌టించిన కాజ‌ల్ బాగానే ఆస్తులు కూడా బెట్టుకుంది. కాజ‌ల్ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాక ఆమె చెల్లి నిషా అగ‌ర్వాల్ కూడా హీరోయిన్ అయ్యింది. చెల్లిని కూడా టాలీవుడ్లో నిల‌బెట్టాల‌ని కాజ‌ల్ ఎన్ని ప్లాన్లు వేసినా నిషా కెరీర్ సాఫీగా సాగ‌క‌పోవ‌డంతో ఆమె ఎప్పుడో పెళ్లి చేసేసుకుంది.

Birthday Special: Here's a look at Kajal Aggarwal's life through her candid photos

ఇక కాజ‌ల్ రెమ్యున‌రేష‌న్ల‌తో ఏకంగా రు. 100 కోట్ల‌కు పైగా ఆస్తులు కూడ‌బెట్టుకుంది. అయితే ఆమె కొన్న స్థిరాస్తుల విలువ ఇప్పుడు భారీగా పెర‌గ‌డంతో ఆమె మొత్తం ఆదాయం చాలా ఎక్కువ‌గానే ఉండ‌నుంది. హైద‌రాబాద్‌, బెంగ‌ళూరుతో పాటు ఇటు ముంబైలోనూ ఆమెకు ప్లాట్లు, ఖ‌రీదైన ల‌గ్జ‌రీ ఇళ్లు ఉన్నాయి. ఓ నేష‌న‌ల్ మీడియా వెబ్‌సైట్ క‌థ‌నం ప్ర‌కారం ఆమె వార్షికాదాయం రు. 6 కోట్ల పై మాటే అట‌.

Kajal Aggarwal's unseen pics from pre-wedding rituals is sure to make you go 'aww'

ఓవ‌రాల్‌గా ఆమె చ‌రాస్తులే రు. 100 కోట్లు ఉంటాయ‌ని.. స్థిరాస్తులు కూడా క‌లుపుకుంటే కాజ‌ల్ ఆస్తులు డ‌బుల్ ఉంటాయ‌ని టాక్ ? ఆమె ఖ‌రీదైన కార్లు వాడుతుంది. ఆమె వాడే కార్ల విలువే రు. 5 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ట‌. కాజ‌ల్ త‌న సంపాద‌న‌ను అనేక వ్యాపారాల్లో పెట్టుబ‌డులు పెట్టింది. ఇక ఆమె భ‌ర్త గౌత‌మ్ కిచ్లు కూడా ఇంటీరియ‌ర్ డిజైనింగ్ బిజినెస్‌తో బాగానే సంపాదిస్తున్నాడు.

Share post:

Latest