లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది చందమామ కాజల్ అగర్వాల్. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. చూసిన వాళ్లంతా అచ్చ తెలుగు ఆడపడుచులా ఉందని మెచ్చుకున్నారు. ఆ తర్వాత రామ్‌చరణ్ – రాజమౌళి మగధీర సినిమాలో ఆమె అసామాన్య నటనకు తెలుగు సినీ జనాలు ఫిదా అయిపోయారు. దాదాపు దశాబ్దంన్నర పాటు తెలుగులో బిజీ హీరోయిన్‌గా ఉన్న కాజల్ ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్‌గా పాపులర్ అయ్యింది. ఒకానొక […]