ముంబాయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుని గత ఎడాది పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్.. ఇటీవలే మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసిన సంగతి తెలిసిందే. పెళ్లై ఓ బిడ్డకు తల్లి అయినా సరే కాజల్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం కాజల్ నటసింహం నందమూరి బాలకృష్ణకు జోడిగా `భగవంత్ కేసరి` అనే సినిమాలో నటిస్తోంది. అలాగే కోలీవుడ్ లో కమల్ […]
Tag: kajal aggarwal remuneration
స్టార్ హీరోయిన్ కాజల్ ఆస్తులు ఎన్ని వేల కోట్లు తెలిస్తే.. .ఆశ్చర్య పోవాల్సిందే..!
లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది చందమామ కాజల్ అగర్వాల్. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. చూసిన వాళ్లంతా అచ్చ తెలుగు ఆడపడుచులా ఉందని మెచ్చుకున్నారు. ఆ తర్వాత రామ్‌చరణ్ – రాజమౌళి మగధీర సినిమాలో ఆమె అసామాన్య నటనకు తెలుగు సినీ జనాలు ఫిదా అయిపోయారు. దాదాపు దశాబ్దంన్నర పాటు తెలుగులో బిజీ హీరోయిన్‌గా ఉన్న కాజల్ ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్‌గా పాపులర్ అయ్యింది. ఒకానొక […]
రెమ్యునరేషన్‌ను తగ్గించుకున్న కాజల్..కారణం తెలిస్తే షాకే?
కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. 2004లో వెండితెరకు పరిచయం అయిన ఈ భామ.. తనదైన అందం, అభినయం, నటనతో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకుంది. రెండు తరాల హీరోలతో ఆడిపాడిన కాజల్.. ఇంకా తన హవాను కొనసాగించాలని చూస్తోందట. ఈ క్రమంలోనే రెమ్యునరేషన్ తగ్గించుకుని.. ప్రొడ్యూసర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చిందట. ఇటీవలె ప్రియుడు, ముంబైలో సెటిల్ అయిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లాడిని కాజల్.. మళ్లీ ఆన్‌స్క్రీన్‌పై బిజీ […]