ఆ స్టార్ హీరోయిన్ తో చిరంజీవికి ఎఫైర్ నడిచిందా.. మధ్యలో బాలయ్యకు సంబంధం ఏంటి..!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మెగాస్టార్ చిరంజీవి ఇద్ద‌రూ సీనియ‌ర్ న‌టులు. నాలుగు ద‌శాబ్దాలుగా ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతున్నారు. ఇద్ద‌రి మ‌ధ్య బాక్సాఫీస్ పోటీ ఎంత మ‌జాగా ఉంటుందో చెప్ప‌క్క‌ర్లేదు. ఈ సంక్రాంతికి కూడా ఈ ఇద్ద‌రు త‌మ సినిమాల‌తో పోటీప‌డ్డారు. వాల్తేరు వీర‌య్య వ‌ర్సెస్ వీర‌సింహారెడ్డి ఈ పోటీలో ఇద్దరు సినిమాలు పై చేయి సాధించాయి. చిరంజీవి ప్రస్తుతం బోళా శంకర్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు.

Chiranjeevi: ఇక అవి చాలంటోన్న మెగాస్టార్.. ఒరిజినాలిటీ కోసమేనట! - 10TV  Telugu

బాలయ్య కూడా తన 108వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలతో మరోసారి ఈ ఇద్దరు బాక్సాఫీస్ వార్‌లో దిగబోతున్నారు. ఇదే సమయంలో బాలయ్య- చిరంజీవికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత 40 సంవత్సరాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు బాలయ్య- చిరంజీవి.. ఇప్పటికే చిరంజీవి 150 కి పైగా సినిమాల్లో నటించాడు.. బాలయ్య కూడా 100కు పైగా సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు.

Nandamuri Balakrishna's real estate remark draws flak- Cinema express

అలాంటి ఇద్దరు హీరోలు తమ కెరీర్ బిగినింగ్ లో ఎంతో స్నేహంగా ఉండేవారు. బాలయ్య కూడా ఎన్నోసార్లు చిరంజీవి సినిమాలకు చీఫ్ గెస్ట్ గా కూడా వెళ్లాడు.. చిరంజీవి కూడా బాలయ్య సినిమాలకు ముఖ్యఅతిథిగా వచ్చాడు. చిరంజీవి గతంలో ఎందరో హీరోయిన్లతో ఎఫైర్లు నడిపినట్టు ఎన్నో వార్తలు వచ్చాయి.. ఇందులో ఎంతవరకు నిజముందో ఎవరికీ తెలియదు.. అదే సమయంలో చిరంజీవి ఓ స్టార్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడనే పుకార్లు ఉన్నాయి.

Chiranjeevi Hails Nandamuri Balakrishna For Donating 1.25 Crores Amid  Global Crisis

ప్రస్తుతం ఆ హీరోయిన్ ఇప్పుడు చెన్నైలో ఉంటుంది. అయితే ఆ హీరోయిన్ కు బాలయ్య తో మంచి స్నేహం ఉంది. అలా బాలయ్య కూడా చిరు ఆ హీరోయిన్ ప్రేమకు అండగా ఉన్నాడనే వార్తలు కూడా వినిపించాయి. మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ చిరు అల్లు రామలింగయ్య కూతురు సురేఖని వివాహం చేసుకున్నాడు. ఆ స్టార్ హీరోయిన్ చెన్నైకి వెళ్ళిపోయింది మళ్లీ తిరిగి టాలీవుడ్ వైపు చూడలేదు. అలా ఈ ఇద్దరి ప్రేమలో బాలయ్య భాగమయ్యాడు.

Share post:

Latest