టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. అదేవిధంగా ఆర్ఎక్స్ 100 సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇక ఈమె ఇటీవలే మంగళవారం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ విజయాన్ని దక్కించుకుంది. ఇక దీనిని అజయ్ భూపతి తెరకెక్కించాడు. ఇక తాజాగా పాయల్ ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. ” 21 […]
Tag: social media
మెగాస్టార్ చిరంజీవి తన తండ్రితో కలిసి నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా..?
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కోట్లాదిమంది అభిమానుల్ని సొంతం చేసుకున్న చిరంజీవి.. ఎన్నో హిట్ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు. పర్సనల్ లైఫ్ లోను ఎంతో మందికి సహాయం చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చిన సంగతి తెలిసిందే. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న మెగాస్టార్.. ఫ్యామిలీ గురించి చాలామందికి తెలుసు. చిరంజీవి పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో […]
నంది అవార్డుల పేరు మార్పుపై స్పందించిన మెగాస్టార్.. ఏమన్నాడంటే..
ఇటీవల పద్మ విభూషన్ అవార్డ్ అందుకున్న వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించి ప్రశంసలు తెలియజేసింది. తాజాగా ఆదివారం శిల్పకళా వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోటమరారెడ్డి వెంకటరెడ్డి తదితర రాజకీయ ప్రముఖులు అందరూ ఒకే వేదికపై అవార్డు గ్రహీతలను సత్కరించారు. అలా సత్కారం అందుకున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఇక చిరంజీవికి సన్మానం అయిన తర్వాత మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. చిరు మాట్లాడుతూ అవార్డు […]
నా భర్త వల్లే నేను న్యూడ్గా నటించా.. సాయి పల్లవి సోదరి సెన్సేషనల్ కామెంట్స్..
టాలీవుడ్ యాక్టర్ శరణ్య ప్రదీప్ మొదట ఇండస్ట్రీ లో రిపోర్టర్గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత వరుణ్ తేజ్, సాయి పల్లవి కాంబోలో వచ్చిన ఫిదా సినిమాతో నటిగా టాలీవుడ్ కు పరిచయం అయింది. ఈ సినిమాలో సాయి పల్లవి అక్కగా.. అచ్చ తెలుగు ఆడపిల్లగా మెప్పించింది. తెలంగాణ యాసలో మాట్లాడి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ప్రస్తుతం తెలుగులో పలు సినిమాలలో కీలక పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. వరుస సినిమా ఆఫర్లను దక్కించుకుంటూ బిజీ బిజీగా […]
ఓవర్సీస్లోను అదరగొడుతున్న ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ‘.. సాలిడ్ లెక్కలివే..
టాలీవుడ్ యంగ్ యాక్టర్ సుహాస్ కు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కలర్ ఫొటో సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సుహాస్.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నాడు. పలు సినిమాల్లో మెయిన్ లీడ్ లో హీరోగా చేస్తూనే.. తన టాలెంట్ తో గుర్తింపు తెచ్చుకున్న సుహాస్.. తాజాగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరెక్టర్ దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో హార్ట్ హిట్టింగ్ సక్సస్ అందెకెంటున్నాడు. ఈ సినిమా […]
14 ఏళ్లకే లైంగిక వేధింపులు.. గుర్తొచ్చినప్పుడల్లా మానసింగా కృంగిపోతున్నా.. స్టార్ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్..
బాలీవుడ్ హాట్ బ్యూటీ భూమి పడ్నేకర్కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ గత ఏడాది ఏకంగా నాలుగు సినిమాల సక్సెస్లతోభారీ క్రేజ్ దక్కించుకుంది. భీద్, అఫ్వా, థాంక్యూ ఫర్ కమింగ్, ది లేడీ కిల్లర్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ప్రస్తుతం క్రైమ్ థ్రిలర్ బక్షక్ సినిమాలో అలరించబోతుంది. ఈ మూవీలో లైంగిక వేధింపుల నుంచి బాలికలను రక్షించే జర్నలిస్టు పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమా […]
ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘ ది రాజా సాబ్ ‘ రిలీజ్ ఆ పండగకే ప్రొడ్యూసర్ కామెంట్స్ వైరల్..
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమాలలో ది రాజా సాబ్ సినిమా ఒకటి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైనర్ క్యారెక్టర్ లో నటించబోతున్నాడు. బాహుబలి లాంటి సినిమా తర్వాత ప్రభాస్ ఇలాంటి క్యారెక్టర్ లో కనిపించింది లేదు. దీంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అంటూ ఆశక్తిగా […]
‘ ఫ్యామిలీ స్టార్ ‘ ఓవర్సీస్ రైట్స్ ని భారీ ధరకు దక్కించు ప్రముఖ బ్యానర్..
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్.. పరుశురామ్పెట్ల డైరెక్షన్లో ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ సినిమాలో విజయ్ సరసన మృణాల ఠాగూర్ హీరోయిన్గా నటిస్తుంది. అలాగే రష్మిక మందన కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో నటిస్తోంది. ఇక గత కొంతకాలంగా రష్మిక మందన, విజయ్ దేవరకొండ డేటింగ్ లో ఉన్నారంటూ […]
ఆ విషయంలో సమంతని గుడ్డిగా ఫాలో అవుతున్న లావణ్య త్రిపాఠి..
సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి ఇటీవల మెగా కోడలు అయిన సంగతి తెలిసింది. గతేడాది నవంబర్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ను వివాహం చేసుకున్న లావణ్య.. మెగా ఇంటి కోడలిగా అడుగు పెట్టింది. వీళ్ళ పెళ్లి ఇటలీలో ఘనంగా జరిగింది. వివాహానికి చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్చరణ్తోపాటు కుటుంబ సభ్యులంతా హాజరై సందడి చేశారు. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. మిస్టర్ మూవీలో జంటగా నటించిన వీరు ఒకరితో ఒకరు ప్రేమలో పడి కొన్నాళ […]









