సమంత .. ఎప్పుడు ఏం మాట్లాడుతుందో .. ఎవ్వరికి తెలియదు.. ఆమె ఏం మాట్లాడినా సరే సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంది . ఒకప్పుడు సమంత ఏం మాట్లాడినా పాజిటివ్గా తీసుకున్న జనాలు ఇప్పుడు సమంతా ఏం మాట్లాడినా నెగటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. నెగిటివ్ గానే ఆమెపై కామెంట్స్ చేస్తున్నారు . రీసెంట్గా సమంత హెల్త్ పాడ్ కాస్ట్ పేరిట కొన్ని ఎపిసోడ్స్ రిలీజ్ చేయడానికి సిద్ధపడింది . దీనికి సంబంధించిన మొదటి ఎపిసోడ్ ని […]
Tag: social media
రామ్ చరణ్ తల్లిగా టాలీవుడ్ యంగ్ బ్యూటీ.. ఫ్యాన్స్కు అసలు ఊహించని ట్విస్ట్..
ఫోటో మూవీ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అంజలి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఒకప్పుడు వరుస సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా, గీతాంజలి లాంటి సినిమాలతో భారీ పాపులారిటీ దక్కించుకుంది. 2014లో వచ్చి కామెడీ హారర్ సినిమాగా భారీ సక్సెస్ సాధించిన గీతాంజలి సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. ప్రస్తుతం అంజలి ఈ సీక్వెల్ మూవి గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీలో నటిస్తూ బిజీగా గడుపుతుంది. ఈ ముద్దుగుమ్మ త్వరలోనే ఈ […]
ఆ విషయంలో మమ్మల్ని ఎవ్వడు ఆపలేడు”.. అల్లు అర్జున్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!
పుష్ప.. పుష్ప రాజ్ .. నీ యవ్వ తగ్గెదెలే..ఈ డైలాగ్ ఎంత బాగా పాపులారిటీ చెందిందో మనకు తెలిసిందే. మన వాడుక భాషలో కూడా చాలాసార్లు మనం వాడేస్తూ ఉంటాం. అంతలా సుకుమార్ క్రేజీ డైలాగు రాసుకొచ్చాడు. పుష్ప వన్ సినిమాతో సినిమా చరిత్రను తిరగా రాసిన బన్నీ.. పుష్ప 2 తో గ్లోబల్ స్థాయిలో ట్రెండ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. రీసెంట్ గానే బిబిసి ఛానల్ కి సైతం ఇంటర్వ్యూ ఇచ్చారు . కాగా ఇదే […]
ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైఫ్ ఇచ్చిన సెలబ్రిటీస్ వీళ్ళే..
తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ తమ్ముడుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. పవర్ స్టార్ గా భారీ పాపులారిటి దక్కించుకున్న పవన్ నటించిన దాదాపు అన్ని సినిమాలతో సక్సెస్ సాధించాడు. అయితే ఈయన చేసిన సేవా కార్యక్రమాల ద్వారా కూడా మరింతగా గుర్తింపు తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్. అన్నకు తగ్గ తమ్ముడిగా మంచి పేరు […]
“జాన్వి విషయంలో మీరు అందరూ అనుకున్నదే నిజం”.. ఎట్టకేలకు ఫైనల్లీ నోరు విప్పిన బోనీకపూర్..!
ఇన్నాళ్లు .. ఆ విషయంలో నోరు మూసుకొని ఉన్న బోనీకపూర్ ఫైనల్లీ నోరు విప్పాడు . దీంతో జాన్వి కపూర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మనకు తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ తనదైన స్టైల్ లో చక్రం తిప్పుతుంది . అంతేకాదు జాన్వి కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో బడా హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది . అయితే ఇప్పటివరకు ఆమె ఒక్క హిట్ కూడా కొట్టకపోవడం గమనార్హం . కాగా రీసెంట్గా జాన్వి కపూర్ తెలుగులో […]
సమంత – లావణ్య త్రిపాఠిలానే తెలుగింటి కోడలు కాబోతున్న మరో స్టార్ హీరోయిన్.. భలే షాక్ ఇచ్చిందిగా..!
ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గుట్టూ చప్పుడు కాకుండా ప్రేమాయణాలు నడిపేస్తున్నారు. అంతేకాదు ఫైనల్లీ పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకొని ఇది మా వెడ్డింగ్ డేట్ అంటూ బిగ్ బాంబు పేలుస్తున్నారు . కొంతమంది హీరోయిన్స్ అలానే చేశారు . రీసెంట్గా లావణ్య త్రిపాఠి సైతం అదే షాక్ ఇచ్చింది . గుట్టూ చప్పుడు కాకుండా వరుణ్ తో ఐదేళ్లు ప్రేమాయణం కంటిన్యూ చేసిన లావణ్య ఇప్పుడు తెలుగింటి కోడలుగా మారిపోయింది . మెగా […]
ఒకే రోజు.. వాళ్లు నటించిన రెండు సినిమాలను రిలీజ్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్ళే..
మన స్టార్ హీరోస్ అంతా సీజన్ చూసుకుని ఏడాదికి ఓ సినిమా రిలీజ్ చేసేందుకు ఎంతో కష్టపడుతున్నారు. కరోనా తర్వాత ఏడాదికి ఒక్క సినిమా రావడం కూడా చాలా కష్టమైపోయింది. కానీ గతంలో అన్ని బాగున్న రోజుల్లో.. సందర్భాన్ని బట్టి ఒక హీరో నటించిన రెండు సినిమాలను ఒకే రోజు రిలీజ్ చేయడం కూడా చేసేవారు. అలా ఒకే హీరో నటించిన రెండు సినిమాలు ఒకరోజు రిలీజ్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ హీరోలు ఎవరు.. […]
వర్క్ డెడికేషన్ అంటే ఇదే.. సినిమా కోసం అంత కష్టపడతాడు కాబట్టే బాలయ్య ‘ నటసింహం ‘ అయ్యాడు..
సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ స్టేటస్ సంపాదించడం అనేది సులువైన విషయం కాదు. దాని వెనుక ఎంతో కటోర శ్రమ ఉంటుంది. ఆ స్టార్డంను నిలబెట్టుకోవాలంటే అహర్నిశలు కష్టపడాల్సి వస్తుంది. అలా అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగిన వారిలో బాలకృష్ణ ఒకరు. నందమూరి తారక రామారావు నట వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య.. తన నటనతో సత్తా చాటి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆయన కెరీర్లో ఎన్నో ఇండస్ట్రియల్ […]
మెరిసే చర్మం మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా.. అయితే సెనగపిండిని ఇలా ట్రై చేయండి..!
సాధారణంగా మనం శనగపిండిని ఉపయోగించి అనేక వంటకాలను తయారు చేసుకుంటూ ఉంటాము. కానీ అదే సెనగపిండితో మన ముఖ సౌందర్యాన్ని కూడా పెంచుకోవచ్చు. సెనగపిండిని ఉపయోగించి ఒక మాస్క్ రూపంలో ఫేస్ కి అప్లై చేయడం ద్వారా అనేక చర్మ సమస్యలు దూరం అవుతాయి. ప్రస్తుతం అంటే ఫేస్ వాష్ మరియు ఇతర ట్రీట్మెంట్ వచ్చాయి కానీ పూర్వకాలంలో తమ అందాన్ని కాపాడుకునేందుకు ఈ శెనగపిండినే ఉపయోగించేవారు. సెనగపిండి ఉపయోగించడం ద్వారా అనేక లాభాలు కలుగుతాయి. ఇందులో […]









