“నాగచైతన్యకు ఆమె పర్ఫెక్ట్ జోడి”.. సమంత నోట ఊహించని మాట..!

సమంత .. ఎప్పుడు ఏం మాట్లాడుతుందో .. ఎవ్వరికి తెలియదు.. ఆమె ఏం మాట్లాడినా సరే సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంది . ఒకప్పుడు సమంత ఏం మాట్లాడినా పాజిటివ్గా తీసుకున్న జనాలు ఇప్పుడు సమంతా ఏం మాట్లాడినా నెగటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. నెగిటివ్ గానే ఆమెపై కామెంట్స్ చేస్తున్నారు . రీసెంట్గా సమంత హెల్త్ పాడ్ కాస్ట్ పేరిట కొన్ని ఎపిసోడ్స్ రిలీజ్ చేయడానికి సిద్ధపడింది . దీనికి సంబంధించిన మొదటి ఎపిసోడ్ ని కూడా రిలీజ్ చేసింది .

మయోసైటిస్ కారణంగా ఆమె ఏ రేంజ్ లో బాధపడిందో .. ఎలాంటి సిచువేషన్ ఫేస్ చేసిందో చెప్పుకొచ్చింది. ఇలాంటి క్రమంలోనే గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సమంత హీరోయిన్ సాయి పల్లవి పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ” సాయి పల్లవి మంచి యాక్టర్స్ అవుతుంది అని .. తనకు ఎప్పుడో తెలుసు అని.. మంచి డాన్సర్ అని .. మంచి టాలెంట్ ఉన్న అమ్మాయి అని ..

..షోలో నేను జడ్జీగా వెళ్లినప్పుడు ఆమె పార్టిసిపెంట్ అని.. ఆమె వేసిన డాన్స్ అద్భుతంగా ఉంది అని చెప్పుకొచ్చింది”. అయితే సమంత వీడియో కింద చాలా మంది నాగార్జున కొడుకు నాగచైతన్యకు ఆమె పర్ఫెక్ట్ పెయిర్ అని ..వాళ్ళిద్దరి జంట అద్దిరిపోతుంది అని .. లవ్ స్టోరీ సినిమాతో ఆ విషయం ప్రూవ్ అయిందని.. మరోసారి తండేల్ సినిమా విషయంలో ఆ సక్సెస్ రిపీట్ కాబోతుంది అని కామెంట్స్ చేస్తున్నారు..!!