ఆ సినిమా ఇన్స్పిరేషన్ తో.. ఫస్ట్ నైట్ అలా ప్లాన్ చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఇక జాకీ ని ఎవ్వడు ఆపలేడు పో..!

రకుల్ ప్రీత్ సింగ్ .. ఇప్పుడు మిసెస్ జాకీ భగ్నాని గా మారిపోయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ రీసెంట్గా గోవాలో గ్రాండ్ వెడ్డింగ్ ని జరుపుకునింది . బాలీవుడ్ బడా నిర్మాతలలో ఒకరైన జాకీభగ్నానితో గోవాలోని ఐటిసి రిసార్టులో ఘనంగా అంగరంగ వైభవంగా పెళ్లి జరుపుకుంది . వీళ్ళ పెళ్లికి సంబంధించిన పిక్చర్స్ కూడా వైరల్ అవుతున్నాయి .

కాగా కొన్నాళ్లు డేటింగ్ లో ఉన్న ఈ జంట ఫైనల్లీ పెళ్లి చేసుకోవడంతో అభిమానులు సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇలాంటి క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ నైట్ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ జంట కని విని ఎరుగని రేంజ్ లో ప్లాన్ చేసుకున్నిందట. యానిమల్ సినిమాలో సందీప్ రెడ్డి వంగ డిజైన్ చేసినట్లు ఫ్లైట్లో ఫస్ట్ నైట్ ని ప్లాన్ చేసుకున్నారట . ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అంతేకాదు కొందరు నాటి కామెంట్స్ కూడా చేస్తున్నారు . ఇక జాకీ భగ్నాని ని ఎవరు కూడా ఆపలేరు ..రచ్చ రంబోలా అంటూ వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా అడుగు పెట్టింది రకుల్ ప్రీత్ సింగ్ . ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది . మరి ముఖ్యంగా మహేష్ బాబు – ఎన్టీఆర్ – చరణ్- బన్నీ లాంటి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని బాలీవుడ్ కోలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకొని ఇప్పుడు స్టార్ బ్యూటీగా రాజ్యమేలేస్తుంది..!!