టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక.. సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయకముందే రికార్డుల మోత మొదలైపోయింది. తాజాగా.. సినిమా నుంచి ప్రమోషన్స్‌లో భాగంగా దేఖ్లేంగే సాలా సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ రిలీజ్ చేసిన కొద్ది గంటల్లోనే మిలియన్ వ్యూస్‌ను దక్కించుకొని సోషల్ మీడియాను […]
Tag: social media
నన్ను చూసుకునే నా పొగరు.. వ్యక్తిత్వం విప్లవం.. వృత్తే నా దైవం..బాలకృష్ణ
బాలయ్య, బోయపాటి బ్లాక్ బస్టర్ కాంబోలో అఖండ సీక్వెల్ గా అఖండ 2 తాండవం ప్రతిష్టాత్మకంగా రూపొందిన సంగతి తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ తెరకెక్కించారు. తేజస్విని నందమూరి సమర్పకురాలిగా వ్యవహరించిన ఈ సినిమా.. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజై ప్రస్తుతం బ్లాక్ బాస్టర్ సక్సెస్‌తో హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే మేకర్స్ అఖండ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్లో బాలకృష్ణ మాట్లాడుతూ తెలుగు ఆడియన్స్‌కు.. యావత్ భారత దేశ […]
దెబ్బకు బ్యాండేజ్ వేయాలి.. బ్యాండ్ వాయించొద్దు.. అఖండ 2 కాంట్రవర్సీపై థమన్ కామెంట్స్..!
తాజాగా అఖండ 2 సక్సెస్ మీట్లో థమన్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారుతున్నాయి. ఇండస్ట్రీలో.. అసలు యూనిటీ లేదని ఎవరికి వాళ్లే అన్నట్లు ఉంటున్నారని.. ఆయన చెప్పుకొచ్చాడు. అఖండ 2 తాండవం బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్‌లో.. మూవీ రిలీజ్ కాంట్రవర్సీ పై ఆయన ఇలా రియాక్ట్ అయ్యాడు. ఇక డిసెంబర్ 5న రావాల్సిన ఈ సినిమా వారం ఆలస్యమై డిసెంబర్ 12న థియేటర్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపైనే థమన్ రియాక్ట్ అవుతూ.. […]
అఖండ 2 థియేటర్లో ఆధ్యాత్మికత.. క్లైమాక్స్ చూసి మహిళకు పూనకం..వీడియో వైరల్
గాడ్ ఆఫ్ మోసెస్ బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి హాట్రిక్ కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. సంయుక్త మీనన్ హీరోయిన్గా.. హర్షాలి మల్హోత్ర ప్రధాన పాత్రలు నటించిన సినిమాకు 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపి ఆచంట ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ […]
పవన్ కళ్యాణ్ తో నేను ఇప్పటివరకు సినిమా అందుకే చేయలేదు.. బోయపాటి
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు ఆడియన్స్‌లో ఉన్న మాస్ ఫేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు వైవిధ్యమైన కథలతో ఆడియన్స్‌ను మెప్పించిన బోయపాటి.. ఇక బాలయ్యను ఎలివేట్ చేయడంలో అయితే నెంబర్ 1 పొజిషన్లో ఉంటాడు. తాజాగా.. బోయపాటి.. బాలకృష్ణతో అఖండ 2 తాండవం తెరకెక్కించి మంచి సక్సెస్ అందుకున్నాడు. కేవలం మొదటి రోజే రూ.59 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా ఒక్కసారిగా ఆడియన్స్ లో భారీ పాజిటివిటీని దక్కించుకుంది. […]
” రాజాసాబ్ ” రిలీజ్ కు నెల రోజులు ముందే రికార్డ్.. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఆదరగొడుతుందిగా..!
ప్రభాస్ టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్. మారుతి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో అంచనాలు భారీ లెవెల్‌కు చేరుకున్నాయి. కెరీర్లోనే మొదటి రొమాంటిక్ హారర్ థ్రిల్లర్‌గా ఈ రానుంది. 2026 సంక్రాంతి బరిలో జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ చేసినందుకు మేకర్స్ సన్నాహాలు చేశారు. ఇటీవల.. రిలీజైన ఈ సినిమా.. ఫస్ట్ సాంగ్ రెబల్ సాబ్.. ఇప్పటికే అభిమానుల్లో మంచి హైప్ ను […]
నైజం టాప్ ఓపెనర్స్ లిస్టులో అఖండ 2.. ఏ స్థానంలో ఉందంటే..?
బాలయ్య – బోయపాటి కాంబోలో బ్లాక్ బస్టర్ సినిమా ఆఖండకు సిక్వెల్‌గా అఖండ 2 తాండవం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ధియేటర్లలో జోరుగా ఆడుతుంది. డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడి.. డిసెంబర్ 12 కు రిలీజ్ అయింది. ఈ క్రమంలోనే డిసెంబర్ 11 రాత్రి 9 గంటల నుంచి చాలా చోట్ల ప్రీమియర్ కూడా పడ్డాయి. ఇక.. వాటి ద్వారా దాదాపు రూ.10 కోట్ల గ్రాస్ […]
బర్త్ డే స్పెషల్: స్టైలిష్ లుక్ లో వెంకీ మామ.. మన శంకర వరప్రసాద్ గారు సర్ప్రైజ్ అదుర్స్..!
ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకుంటే చాలు స్టార్ హీరోలుగా ఇమేజ్ క్రియేట్ అయిపోతుంది. వాళ్ళ కంటూ ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది. అయితే.. కేవలం ఫ్యాన్స్ కాదు.. యాంటీ ఫ్యాన్స్ కూడా మొదలైపోతారు. కానీ.. ఇండస్ట్రీలో ఎలాంటి నెగెటివిటీ లేకుండా కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ.. యాంటి ఫ్యాన్స్ లేకుండా కొనసాగడం అంటే అది తక్కువ మంది హీరోలకు మాత్రమే సాధ్యం. అలాంటి వారిలో కచ్చితంగా విక్టరీ వెంకటేష్ పేరు వినిపిస్తుంది. చిన్నపిల్లల నుంచి […]
అఫీషియల్.. అఖండ 2 డే 1 కలెక్షన్స్ ఎంతంటే.. బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైం రికార్డ్.. !
నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం. నిన్న(డిసెంబర్ 12)న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక.. రిలీజ్ కు ముందే భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా.. మొదట ప్రీమియర్ ను కంప్లీట్ చేసుకుని అదిరిపోయే రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో సినిమాలో బాలయ్య రుద్రతాండవం నెక్స్ట్ లెవెల్ లో ఉందని.. అఘోర పాత్రలో బాలయ్య లుక్స్, యాక్షన్, మాస్ డైలాగ్ […]









