రజినీకాంత్ కూలీ రన్ టైం లాక్.. లోకేష్ పాత ట్రెండ్ వర్కౌట్ అయ్యేనా..!

తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ టైటిల్ రోల్‌లో మెరవనున్న మూవీ కూలీ. లోకేష్ కనకరాజ్‌ డైరెక్షన్‌లో అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో మెరవనున్న ఈ సినిమా ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఫుల్ బిజీ బిజీగా ప్రమోషన్స్‌లో సందడి చేస్తున్నారు టీం. ఈ సినిమా ఏ సర్టిఫికెట్ అందుకున్నట్లు ఇప్పటికే అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. ఇక.. రజనీకాంత్ గ‌త‌ దశాబ్ద కాలంలో […]

‘ కూలీ ‘లో మౌనిక సాంగ్ అందుకే పెట్టాం.. లోకేష్ కనకరాజ్ ఇంట్రెస్టింగ్ సీక్రెట్ లీక్..

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో తెర‌కెక్కనున్న లేటెస్ట్ మూవీ కూలీ. ఆగ‌ష్టు 14న ఈ సినిమా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత.. పాజిటివ్ రివ్యూ వస్తే మాత్రం తమిళ్ ఇండస్ట్రీలో కూలి ఆల్ టైం రికార్డ్‌ను క్రియేట్ చేయడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సినిమ సైతం రిలీజై భారీ లెవెల్లో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అనిరుధ్‌ మ్యూజిక్ డైరెక్షన్‌లో రూపొందిన ప్రతి సాంగ్.. […]

అప్పుడు నన్ను మాత్రమే ఐరన్ లెగ్ అన్నారు.. మరి ఆ హీరో కాదా.. శృతిహాసన్ షాకింగ్ కామెంట్స్..!

లోకనాయకుడు కమలహాసన్ నటవార‌సురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ కు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోల అంద‌రి స‌ర‌స‌న‌ నటించి మెప్పించింది. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను దక్కించుకుంది. కేవలం నటనతోనే కాదు.. డ్యాన్స్‌, సింగింగ్ ఇలా అన్నింటిలో తనదైన ముద్ర వేసుకొని మల్టీ టాలెంటెడ్ బ్యూటీగా మారిన ఈ అమ్మడు.. త్వరలో […]

ముగ్గురు స్టార్ హీరోయిన్‌ల‌తో తారక్ రొమాన్స్.. ఫ్యాన్స్‌కు పండగే..!

టాలీవుడ్ మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆయన.. ఇంటర్నేషనల్ లెవెల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే చివరగా ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ‌ జాన్వి కపూర్ హీరోయిన్గా నటించనున్న‌ సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ నెక్స్ట్ టాలీవుడ్ […]

డ్రాగన్: ఎన్టీఆర్‌కి జంటగా ఆ హీరోయినా.. వద్దుబాబోయ్ అంటూ దండం పెట్టేస్తున్న ఫ్యాన్స్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు తారక్.. దానికి చివరగా తారక్ నుంచి వచ్చిన దేవర రిజల్ట్ నిదర్శనం. మిక్స్డ్ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా.. ఏకంగా పాన్ ఇండియా లెవెల్లో రూ.500 కోట్లను కొల్లగొట్టి.. హిట్‌గా నిలిచింది. ఇక పాజిటీవ్ టాక్ తెచ్చుకుని ఉంటే కలెక్షన్లు వేరే లెవెల్ లో ఉండేవి అనడంలో అతిశయోక్తి లేదు. […]

మెగాస్టార్‌తో రొమాన్స్ చేసిన రియల్ లైఫ్ అక్క ,చెల్లెల లిస్ట్ ఇదే..!

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి.. మొదట విల‌న్‌ పాత్రలో నటించి.. తర్వాత హీరోగా మారిన చిరు.. త‌న‌ ఐదు దశాబ్దాల సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. అలాగే ఆయన కెరీర్లో కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. కాగా త‌న సినీ కెరీర్‌లో ఒకే ఫ్యామిలీకి చెందిన రియల్ లైఫ్ అక్క, చెల్లెలు ఎంతమందితో చిరు నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలా ఇప్పటివరకు తన సినిమాల్లో రొమాన్స్ రియల్ […]

ఐదుగురు హీరోయిన్లతో స్టార్ హీరో ఎఫైర్స్‌.. ఇప్పుడు కూతురు కూడా..!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లకు కోస్టార్లకు మధ్యన ఎఫైర్లు ఉన్నాయంటూ వార్తలు సాధారణంగా వినిపిస్తూనే ఉంటాయి. సౌత్లో పోలిస్తే బాలీవుడ్‌లో ఈ వార్తలు మరింత ఎక్కువగా వినిపిస్తాయి. ఎప్పటికప్పుడు బాలీవుడ్ ముద్దుగుమ్మలు హీరోలతో డేటింగ్ చేస్తున్నారంటూ రూమర్లు తెగ వైరల్ అవుతాయి. అలా.. ప్రస్తుతం ఉన్న హీరో, హీరోయిన్లు అందరూ గతంలో వేరొకరితో రిలేషన్షిప్‌లో ఉన్నారంటూ వార్తలు వినిపించినా.. ఇప్పుడు మరొకరితో వివాహం చేసుకున్నారు. అంతేకాదు వారు శృంగారం గురించి కూడా మెచ్యూరిటీ పేరుతో చాలా […]

నా ఫేవరెట్ సాంగ్స్ అవే.. హీరోయిన్ డ్యాన్స్ కోసమే చాలా సార్లు చూసా.. రాజమౌళి

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి సినిమా కోసం టాలీవుడ్ ఆడియన్సే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు.. ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్ల‌ నుంచి చిన్న సెలబ్రిటీల వరకు రాజమౌళి సినిమాలో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. సెలబ్రిటీలు సైతం.. రాజమౌళి సినిమాల్లో చిన్న రోల్ వచ్చినా నటించేందుకు ఆరాటపడుతుంటారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీస్ పలు ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. ఇక అలాంటి రాజమౌళికి నచ్చిన హీరో, హీరోయిన్లు, […]

పేరుకు స్టార్ హీరోయిన్ కూతురు.. కానీ.. ఎఫైర్లకు మాత్రం నో లిమిట్స్..

సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత వారికి సంబంధించి ఏదైనా చిన్న న్యూస్ బయటకు వచ్చిన నెటింట హట్‌ టాపిక్గా వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్లు ఎఫైర్ల వార్తలు, లవ్ బ్రేకప్ వార్తలు కూడా వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే సౌత్ లో కంటే బాలీవుడ్ లో ఈ ఎఫైర్, రొమాన్స్, బ్రేకప్ రూమర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అలా ప్రస్తుతం ఉన్న స్టార్ హీరో, […]