ఇండస్ట్రీ ఏదైనా సరే.. ఎప్పటికప్పుడు ప్రతి క్రాఫ్ట్ లోను కొత్త వాళ్ళు ఎంట్రీ ఇచ్చి తమ టాలెంట్ చూపించాలని సక్సెస్‌లు అందుకోవాలని కష్టపడుతూ ఉంటారు. ఒకరిని మించి ఇంకొకరు తమ ఔట్‌పుట్‌తో ఆడియన్స్‌ను మెప్పిస్తూ ఉంటారు. ఇక.. మన టాలీవుడ్‌లో అయితే.. దర్శక రంగంలో అలా.. ఎంతోమంది ఇప్పటికే సక్సెస్ అందుకున్నారు. ఒకప్పుడు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆర్జీవి తన సినిమాలతో సంచలనాలు సృష్టించి బాలీవుడ్కు వెళ్లి అక్కడ కూడా హిట్లు కొట్టిన సంగతి […]

