మళ్లీ పెళ్లి తర్వాత సమంత షాకింగ్ డెసిషన్.. ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీ..!

సౌత్ స్టార్ హీరోయిన్‌గా తిరుగులేని ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సమంత రూత్ ప్ర‌భుకు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచ‌యాలు అవసరం లేదు. కేవలం సౌత్‌లోనే కాదు.. ఇటీవల బాలీవుడ్‌లో నటించే సత్తా చాటుకున్న ఈ అమ్మడు.. వ్యక్తిగతంగాను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక తన పర్సనల్ లైఫ్ లో ఎన్నో క‌ష్టాలు వ‌చ్చినా.. సమంత సినిమాల పరంగా తనకున్న ఫ్యాషన్ మాత్రం ఎప్పుడు విడవలేదు. తాజాగా సమంత.. దర్శక,నిర్మాత అయిన రాజ్ నిడమోరును రెండో […]