కాంతార కోసం ఫస్ట్ ఆ తెలుగు హీరోతో అనుకున్నారా.. ఈ లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..?

సౌత్ సినీ ఇండస్ట్రీలోనే అత్యున్నతమైన హిస్టారికల్ సినిమాలలో కాంతారా కచ్చితంగా మొదటి వరుసలో ఉంటుంది. రిషబ్ శెట్టి హీరోగా.. తనే దర్శకత్వం వహిస్తూ రూపొందించిన ఈ సినిమా మొదట ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైనా.. రూ. 400 కోట్ల గ్రాస్‌ కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు.. ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన కాంతారా చాప్టర్ 1 సైతం ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది. ఈ క్రమంలోనే.. మూడు రోజుల్లో రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వ‌సుళ్ల‌ను కొల్లగొట్టి […]