సంక్రాంతి సినిమాల్లో అందరికన్నా వెనుకపడ్డ రవితేజ.. కారణం ఏంటంటే..? సంక్రాంతి పండుగ టాలీవుడ్ సినిమాల రిలీజ్ కు మంచి సీజన్ అని చెప్పాలి. చిన్న సినిమాలు నుంచి పెద్ద సినిమాలు వరకు.. చిన్న చిన్న హీరోల నుంచి స్టార్ హీరోలు, దర్శకుల వరకు ప్రతి ఒక్కరు తమ సినిమాలను సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని ఆరాటపడుతూంటారు. అలాగే.. ఈసారి కూడా సంక్రాంతి బరిలో చాలా సినిమాలు రిలీజ్ కానున్నాయి. కాగా.. మొదట రెబల్ స్టార్ ప్రభాస్ – […]

పవన్ ఫ్యాన్స్ కు షాకింగ్ అప్డేట్.. ఆ డైరెక్టర్ తో మూవీ క్యాన్సిల్..!

టాలీవుడ్ పవ‌ర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమాతో ఆడియ‌న్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. హరీష్ శంక‌ర్ డైరెక్షనఖ‌లె రూపొందిన ఈ సినిమా ఇప్పటికే షూట్‌ను కంప్లీట్ చేసుకుంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ సినిమా సురేందర్ రెడ్డి తో చేయబోతున్నాడు అంటూ టాక్ గ‌త కొంత కాలంగా తెగ వైర‌ల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ విషయంలో ఫ్యాన్స్ కు కొద్దిగా […]

బాలయ్య కోసం విలన్ గా టాలీవుడ్ స్టార్ హీరో.. గోపీచంద్ మాస్టర్ స్కెచ్..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణకు ప్రస్తుతం గుడ్ టైం నడుస్తుంది. ఆయన సినిమాల పరంగా, రాజకీయ పరంగా.. బుల్లితెరపై హోస్టింగ్‌తోను వరుసగా సక్సెస్‌లు అందుకుంటూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఆయన బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అకండ 2 తాండవంతో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఇక సినిమా షూట్ తుది ద‌శ‌కు చేరుకుందని సమాచారం. అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్ కావడం.. బాలయ్య సూపర్ హిట్ కాంబోలో తెర‌కెక్కుతున్న నాలుగవ‌ సినిమా కావడంతో.. ఈ […]

రూట్ మార్చిన రవితేజ.. మాస్ వల్ల కావట్లేదు.. ఫ్యామిలీ అస్త్రతో రంగంలోకి..!

టాలీవుడ్ మాస్ మహారాజ్‌ రవితేజ రీసెంట్ గా.. మాస్ జాత‌రా సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు. ఇక సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా మెరవ‌డం.. ధమాకా కాంబో రిపీట్ కావడంతో.. సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన క్రేజ్ ద‌క్కించుకుంది. కచ్చితంగా సినిమా మంచి ఇంపాక్ట్ చూపిస్తుందని అభిమానులంతా భావించారు. కానీ.. ఆ రేంజ్‌లో మూవీ అస్సలు లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక.. రవితేజ మొదటి నుంచి సినిమాలు తీయడం మాత్రమే తన పని అని.. రిజల్ట్ ఆడియన్స్ చేతిలోనే […]

ఆ టైం లో భార్య పిల్లలతో కలిసి చనిపోదామని వీడియో తీశా.. భీమ్స్ ఎమోషనల్..!

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. ఎన్నో అవమానాలు, కష్టాలు తర్వాత తనకంటూ ఒక స్టార్‌డంను సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే.. ఎంతోమంది కొత్త వాళ్లకు ప్రోత్సహించే స్థాయికి ఎదిగాడు. అలా.. ప్రస్తుతం రవితేజ తన 75వ సినిమాకు ఒక కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఎంతోమంది లైఫ్‌కు రవితేజ వెలుగునిచ్చాడు. ఉదాహ‌ర‌ణ.. ముగిసిపోతుందనుకున్న.. మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ సిసిరోలియోకు ధ‌మకతో అవకాశం ఇచ్చి స్టార్ మ్యూజిక్ […]

నీ బయోపిక్ నేనే తీస్తా.. రవితేజ, సిద్దు జొన్నలగడ్డ క్రేజీ కాన్వర్జేషన్.. టాప్ సీక్రెట్ రివిల్..!

ఇటీవల కాలంలో ఓ సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు.. మూవీ టీం అంతా.. వైవిధ్యమైన ప్రమోషన్స్ తో ఆడియన్స్‌ను తమ వైపు తిప్పుకోవాలని అహర్నిశలు కష్టపడుతున్నారు. ఏదో ఒక వైవిధ్యమైన ప్రయత్నాలు చేస్తూ.. సినిమాపై హైప్‌ పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు పబ్లిక్ స్టంట్స్‌ చేస్తుంటే.. కొంతమంది వెబ్సైట్, డెలివరీ బాక్స్ల ద్వారా రకరకాలుగా తమ సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో.. తాజాగా ఇద్దరు స్టార్ హీరోలు.. తమ సినిమాల కోసం కలిసికట్టుగా చేసిన […]

సంక్రాంతి బరిలో రవితేజ.. చిరంజీవి, ప్రభాస్ లకు పోటీనా.. బిగ్ రిస్క్ చేస్తున్నాడే..!

వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఇప్పటికే స్ట్రాంగ్ పోటీ మొదలైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి డైరెక్షన్‌లో రాజాసాబ్ సంక్రాంతి బరిలో రిలీజ్ చేయనున్నారు. అంతేకాదు.. చిరంజీవి ,అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న మన శంకర వరప్రసాద్‌గారు సినిమాను కూడా సంక్రాంతిలోనే రిలీజ్ చేయనున్నారు. దాదాపు 22 ఏళ్ల గ్యాప్ తర్వాత చిరు వర్సెస్ ప్రభాస్ పోరు మొదలుకానుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఆడియన్స్ సైతం ఈ వార్ విషయంలో ఆసక్తి కనబరుస్తున్నారు. […]

పవన్ కెరీర్‌లో మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలివే.. రాజమౌళి సినిమాతో సహా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు తన 51 వ పుట్టినరోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్, రాజకీయ ప్రముఖుల నుంచి అలాగే.. పవన్ అభిమానుల నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఇక ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే.. తమ సినీ కెరీర్‌లో చాలా సందర్భాల్లో తమ వద్దకు వచ్చిన కథలను వదులుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే వాళ్లు రిజెక్ట్ చేసిన కథలో బ్లాక్ బస్టర్లుగా నిలిచిన సందర్భాలు […]

వార్ 2 బయ్యర్స్ కు నాగ వంశీ జాక్పాట్.. ఏ నిర్మాతా చేయని పని.. !

సినిమా అంటేనే మాయ ప్రపంచం.. ఎప్పుడు.. ఎవరి ల‌క్‌ ఎలా ఉంటుంది.. ఎప్పుడు ఎవరు సక్సెస్ అవుతారు.. ఎవరు పాతలానికి వెళ్ళిపోతారో చెప్పలేని పరిస్థితి. కేవలం సినిమా నటినటులు, డైరెక్టర్లే కాదు.. ప్రొడ్యూసర్ల సైతం కొన్ని కొన్ని సందర్భాల్లో తీవ్రమైన నష్టాలను ఎదుర్కొని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసిన సందర్భాలు ఉన్నాయి. నిర్మాతల సంగతి అట్టుంచితే.. మధ్యలో ఉన్న బయ్యర్స్ సైతం భారీ నష్టాలను ఎదుర్కొంటారు. అయితే.. నిర్మాతల గురించి ఆలోచించేవారు కూడా బయ్యర్స్ గురించి పెద్దగా […]