కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.. లోకేష్ కనకరాజ్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కూలీ. అక్కినేని నాగార్జున, శృతిహాసన్, పూజ హెగ్డే, ఉపేంద్ర, సత్యరాజ్ తదితరులు కీలకపాత్రలో మెరిసిన ఈ సినిమాపై రిలీజ్ కు ముందే ఆడియన్స్‌లో భారీ హైప్ నెలకొంది. ఈ క్రమంలోనే ఇద్దరు బిగ్ స్టార్ హీరోస్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో.. వార్ 2 తెరకెక్కి.. కూలి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది. ఓపెన్ బుకింగ్స్ తోనే కూలీ సినిమా రికార్డు లెవెల్ లో […]