పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ మారుతి కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ రాజాసాబ్. బాహుబలి తర్వాత ప్రభాస్ ఇప్పటివరకు ఫుల్ సీరియస్ యాక్షన్ మోడ్‌లోనే కనిపించాడు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఈ సినిమాతో వింటేజ్ ప్రభాస్‌ని చూడబోతున్నామని అభిమానుల్లో ఆనందం మొదలైంది. ఇక ప్రభాస్ కెరీర్‌లోనే మొట్టమొదటి హారర్ ఫాంటసీ కామెడీ డ్రామా ఇదే కావడం విశేషం. దీంతో సినిమాపై ఫ్యాన్స్‌లో అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా […]

