కాంతార 1: హైదరాబాద్ లో వార్.. బెజవాడలో చెక్.. ఇప్పుడైనా తెలుగు ఆడియన్స్ శాంతిస్తారా..?

తాజాగా కోలీవుడ్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో మెరిసిన కాంతారా చాప్టర్ 1 ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఈవెంట్‌లో డైరెక్టర్, హీరో అయిన రిషబ్ శెట్టి తెలుగులో మాట్లాడకపోవడంపై పెద్ద దుమారం రేగింది. తెలుగు ఆడియన్స్‌ సైతం.. దీన్ని చాలా పర్సనల్గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే.. బాయికాట్ కాంతారా చాప్టర్ 1 చేస్తూనే ఉన్నారు. ఇక.. ఇటీవల కాలంలో తెలుగు సినిమాలకు కర్ణాటకలో జరిగిన అవమానాలన్నింటినీ గుర్తు చేసుకుని […]