దాన్ని నడిరోడ్డుపై కొడతా నయనతార పై స్టార్ హీరో భార్య షాకింగ్ కామెంట్స్..!

సౌత్‌ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తిరుగులేని ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న నయనతారకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటికీ బిజీగా దూసుకుపోతుంది. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మూడు దశాబ్దాలు దాటుతున్నా.. అమ్మడి క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఇలాంటి క్రమంలోనే నయనతారకు సంబంధించిన షాకింగ్ న్యూస్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది. నయనతారను ఉద్దేశిస్తూ ఓ స్టార్ హీరో […]

గోట్ మూవీ రెమ్యూనరేషన్స్.. ఎవరెవరు ఎంత తీసుకున్నారో తెలిస్తే మైండ్‌బ్లాకె..!

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ గొట్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 5న టీచర్స్ డే సందర్భంగా ఈ సినిమాను గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేశారు. దాదాపు 5వేలకు పైగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. 1000 కోట్ల వసూళ్లను గోట్ మూవీ దక్కించుకోవడం ఖాయం అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో తెర‌కెక్కిన […]

మొగుడు పక్కనే ఉన్న ఆ హీరో పై ఫీలింగ్స్ వస్తాయా..? ఏం మాట్లాడుతున్నావ్ నయన్..?

నయనతార .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ పేరు మనం బాగా ట్రోలింగ్ కి గురవ్వడం చూసాం. సౌత్ ఇండియాలోనే క్రెజియస్ట్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న నయనతార ప్రజెంట్ పలు సినిమాలలో బిజీబిజీగా ముందుకు వెళుతుంది . ఈ మధ్యకాలంలో నయనతార విగ్నేశ్ శివన్ విడాకులు తీసుకోబోతున్నారు అన్న ప్రచారం ఎలా ఊపందుకునిందో మనం చూసాం. నయనతార తన అకౌంట్ నుంచి విగ్నేశ్ శివన్ ని అన్ఫాలో చేయడమే దీనికి కారణం. అయితే అది కావాలని […]

Nayanathara: ప్రభుదేవా నయనతార నుండి దూరం కావడానికి కారణం అదేనా..?

ఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే స్టార్ పొజిషన్ వచ్చేవరకు చాలా కష్టపడుతూ ఉంటారు. ఒక్కసారి సక్సెస్ అయ్యారంటే చాలు హీరో, హీరోయిన్స్ మధ్య పలు రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. కొంతమంది పెళ్లి వరకు తీసుకొని వెళ్లగా మరికొంతమంది లవ్ కి బ్రేకప్ చెప్పి మళ్ళీ వేరే వాళ్ళని వివాహం చేసుకుంటూ ఉంటారు. అలాంటి జంటలలో ప్రభుదేవా ,నయనతార కూడా ఒకరు. వీరిద్దరి ప్రేమాయణం గురించి కోలీవుడ్ మీడియాలో టాలీవుడ్ మీడియాలో పలు రకాల వార్తలు వినిపించాయి. […]

నాలుగోసారి తండ్రైన ప్రభుదేవా?..యాభై ఏళ్ల వయసులోను.. తగ్గేదేలే..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో చూడకూడనివి చూస్తున్నాం ..విన కూడనివి వింటున్నాం అంటూ జనాలు ఓ రేంజ్ లో రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు . ప్రస్తుతం సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా నటుడు గా పేరు సంపాదించుకున్న ప్రభుదేవా తండ్రి అయిన విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఎస్ ఈ విషయంపై ఎటువంటి అఫీషియల్ ప్రకటన లేనప్పటికీ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఈ వార్త మారుమ్రోగిపోతుంది. మనకు తెలిసిందే ప్రభుదేవా మొదటి […]

ప్రభుదేవా రెండో వివాహం ఎవరిని చేసుకున్నారో తెలుసా..?

తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు ప్రభుదేవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎప్పుడు కూడా తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో వివాదాలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా నయనతార, ప్రభుదేవా ప్రేమ వ్యవహారం అప్పట్లో పెను సంచలనాలను సృష్టించింది. పెళ్లి పీటల వరకు వెళ్లి చివరి నిమిషంలో విడిపోవడం జరిగింది. ప్రభుదేవా జీవితంలో ఇది ఒక చేదు సంఘటన అని చెప్పవచ్చు. అంతకుముందు ప్రభుదేవా కి మొదటి భార్యతో విడాకులు విభేదాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే.. అయితే కొన్ని కారణాలవల్ల […]

ఓరి దేవుడో..ఆ సినిమా కోసం రంభ,సిమ్రాన్ కొట్టుకున్నారా..?

ఒక కామెడీ రొమాంటిక్ యాంగిల్ లో తెరకెక్కిన `విఐపి` అనే సినిమాలో అబ్బాస్ మరియు ప్రభుదేవా ఇద్దరూ మెయిన్ హీరోలగా నటించగా వారి సరసున రంభ, సిమ్రాన్ లు హీరోయిన్స్ గా నటించారు. సాధారణంగా ఏదైనా సినిమాలో ఇద్దరు హీరోయిన్లు లేదా ఇద్దరు హీరోలు ఉన్నారంటే కచ్చితంగా వారి మధ్య ఏదో ఒక గొడవ జరగడం సహజం. ఎందుకంటే ఒకరిని ఎక్కువగా చూపించారని ఇంకొకరికి ఇగో పెరిగి గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి సంఘటనే గతంలో […]

సినిమా ఆపేయాలని గవర్నర్ వార్నింగ్.. ప్రేమికులు సినిమా గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు

సినిమా తీయడం అంటే సాధారణమైన విషయం కాదు.. హీరో, హీరోయిన్, నటీనటులను ఎంపిక చేయడం దగ్గర నుంచి… సినిమా మేకింగ్, థియేటర్లలో సినిమా రిలీజ్ చేసేంతవరకు అనేక అడ్డంకులు ఉంటాయి. చివరికి థియేటర్లలో రిలీజ్ చేసిన తర్వాత సినిమా టాక్ వచ్చేంత వరకు సినిమా యూనిట్ లో టెన్షన్ ఉంటుంది. సినిమా ప్లాప్ అయితే తర్వాతి సినిమాను జాగ్రత్తగా తీయడం, హిట్ అయితే నెక్ట్స్ సినిమా కూడా హిట్ కొట్టి టాప్ పొజిషన్ కు చేరుకోవడం లాంటివి […]

వారెవ్వా..అభిమానులకు బిగ్ మెగా అప్​డేట్​..సిల్వర్​ స్క్రీన్​ షేక్ అవాల్సిందే..!!

రంజాన్ పండుగ వేళ ..అభిమానులకు పూనకాలు తెప్పించే న్యూస్ చెప్పారు సంగీత దర్శకుడు తమన్. వరుస హిట్లతో దుమ్ము రేపుతున్న తమన్..ఫుల్ జోష్ మీద ఉన్నాడు. సినిమా ఫ్లాప్ అయినా..పాటలకు మాత్రం మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో తమన్ పేరు మారు మ్రోగిపోతుంది. ఈ క్రమంలోనే చిరంజీవి హీరో గా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాకి ఆయనే సంగీత దర్శకుడిగా పని చేస్తున్నాడు. చిరంజీవి డ్యాన్స్ కు తమన్ డ్రమ్‌స్ కొడితే.. ధియేటర్స్ లో సౌడ్ అద్దిరిపోవాల్సిందే. […]