మొగుడు పక్కనే ఉన్న ఆ హీరో పై ఫీలింగ్స్ వస్తాయా..? ఏం మాట్లాడుతున్నావ్ నయన్..?

నయనతార .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ పేరు మనం బాగా ట్రోలింగ్ కి గురవ్వడం చూసాం. సౌత్ ఇండియాలోనే క్రెజియస్ట్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న నయనతార ప్రజెంట్ పలు సినిమాలలో బిజీబిజీగా ముందుకు వెళుతుంది . ఈ మధ్యకాలంలో నయనతార విగ్నేశ్ శివన్ విడాకులు తీసుకోబోతున్నారు అన్న ప్రచారం ఎలా ఊపందుకునిందో మనం చూసాం.

నయనతార తన అకౌంట్ నుంచి విగ్నేశ్ శివన్ ని అన్ఫాలో చేయడమే దీనికి కారణం. అయితే అది కావాలని చేసింది కాదు అని అదంతా టెక్నికల్ ప్రాబ్లెమ్ అని క్లారిటీకి వచ్చేసింది. కాగా ఇలాంటి క్రమంలోనే నయనతార కి సంబంధించి మరొక విషయాన్నీ ట్రోల్ చేస్తున్నారు జనాలు . గతంలో నయనతార మాట్లాడుతూ ..”ప్రభుదేవా తన పక్కన ఉంటే తాను ప్రపంచాన్ని మర్చిపోతాను అని ..అలాంటి ఒక మంచి మైండ్ సెట్ తనది అని ఓ రేంజ్ లో పొగిడేసింది”.

అంతేకాదు విగ్నేష్ శివన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు కూడా పరోక్షకంగా ప్రభుదేవా ను ఇదే విధంగా ఓ రేంజ్ లో పొగిడేసింది. ఈ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో మరోసారి ట్రెండ్ చేస్తున్నారు ఆకతాయిలు. భర్త పక్కనే ఉన్న కూడా ప్రభుదేవా పై నీకు ఆ ఫీలింగ్స్ వస్తున్నాయి అంటూ పరోక్షకంగా చెప్పేసావ్ ..నీకు హ్యాట్సాఫ్.. నీదే నిజమైన ప్రేమ అంటూ కొందరు వ్యంగ్యంగా ట్రోల్స్ చేస్తుంటే..

మరికొందరు అందుకేనా వాడిని వదిలేసావ్ అంటూ వెటకారంగా కామెంట్స్ చేస్తున్నారు . ప్రభుదేవా నాయనతార ప్రేమించుకున్నారు . పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు . కానీ కొన్ని అనివార్య కారణాల చేత వాళ్ళు పెళ్లిని బ్రేకప్ చెప్పుకున్నారు..!!