‘ రాజాసాబ్ ‘ బిజినెస్.. నార్త్ బెల్ట్ పరిస్థితి ఏంటి? టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. తెలుగు.. తమిళ్, హిందీ భాషల్లో గ్రాండ్ లెవెల్లో రిలాఈఈజ్ కానున్న ఈ సినిమా విజువల్స్ ఇప్పటికే ఆడియన్స్ లో హైప్‌ను పెంచేశాయి. మారుతి లాంటి డైరెక్టర్‌తో సినిమాకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. ఈరోజు భారీ స్కేల్లో సినిమా రూపొందుతుండటంతో మొదట్లో రిజల్ట్ పై అందరికీ కాస్త తేడా అనిపించినా.. […]
Tag: prabhas
ప్రభాస్ ‘ రాజా సాబ్ ‘ట్రైలర్ రివ్యూ.. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. యంగ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న మూవీ ది రాజాసాబ్. ప్రముఖ టాలీవుడ్ బ్యానర్ పీపుల్స్ మీడియా, ఐవివై ఎంటర్టైర్మెంట్ సంస్థలు సంయుక్త గా వ్యవహరిస్తున్న ఈ మూవీకి టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, ఈశాన్ సక్సేనా ప్రొడ్యూసర్లుగా పనిచేస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీలో సంజయ్ దత్త్, బొమ్మన్ ఇరానీ, మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ తదితరులు […]
ఫ్యాన్స్ గెట్ రెడీ.. ప్రభాస్ ” స్పిరిట్ ” నుంచి న్యూ ఇయర్ ఫ్యూజులు ఎగిరిపోయే సర్ప్రైజ్..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరస పాన్ ఇండియన్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అత్యంత ఆసక్తిని కల్పిస్తున్న మూవీ స్పిరిట్. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తున్న.. ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే ఆకాశాని కంటాయి. తాజాగా.. సినిమాకు సంబంధించిన ప్రభాస్ ఫోటోషూట్ కంప్లీట్ అయినట్టు సినీ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఓ గూస్ బంప్స్ అప్డేట్ న్యూ ఇయర్ కానుకగా రివీల్ చేసేందుకు […]
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్లకు.. ప్రభాస్ క్రేజీ ట్యాగ్స్ వైరల్..!
ప్రస్తుతం టాలీవుడ్ రెబల్ స్టార్ప్రభాస్ ఫ్యాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ అందుకుంటూ ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చేతినిండా సినిమాలతో బిజీబిజీగా రాణిస్తున్న ఆయన.. బాహుబలి ఫ్రాంఛైజ్ నుంచి మొదలుకొని.. చివరిగా వచ్చిన కల్కి వరకు తన సినిమాలతో ఎన్నో రికార్డులను బ్రేక్ చేశాడు. ఈ సినిమాలకు మధ్యలో ఎంతో మంది దర్శకులతోను పనిచేశాడు. పూరి జగనాధ్ లాంటి సీనియర్ డైరెక్టర్‌తో ఏక్ నిరంజన్ మొదలుకొని.. నాగశ్విన్ కల్కి 2898 ఏడి వరకు.. చాలా […]
” రాజాసాబ్ ” ఫ్రీ రిలీజ్ ఈవెంట్.. ప్రభాస్ కామెంట్స్ తో హైప్ డబల్..!
మారుతి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాజాసాబ్.. సంక్రాంతి కానుకగా జనవరి 9న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూసర్‌గా.. నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ది కపూర్ హీరోయిన్లుగా మెరవనున్నారు. మొదటిసారి ప్రభాస్ హారర్ కామెడీ చేస్తుండడంతో.. ఈ సినిమాపై ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక.. నిన్న సాయంత్రం ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ హైదరాబాద్‌లో గ్రాండ్ లెవెల్లో జరిగాయి. రాజాసాబ్ ఫ్రీ రిలీజ్ […]
హ్యాపీ బర్త్‌డే బ్రో: సందీప్ రెడ్డి వంగకు ప్రభాస్ మార్క్ విషెస్..!
సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా పుట్టినరోజు సెలబ్రేషన్స్‌లో భాగంగా.. నేడు రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా.. సందీప్‌కు తన మార్క్ స్టైల్లో విషెస్ తెలియజేసాడు. వరుసగా.. భారీ హిట్లను అందించిన సందీప్ రెడ్డి వంగ పేరు చెప్తే చాలు ఫ్యాన్సులో ఓ వైబ్ మొదలైపోతుంది. ఈ క్రమంలోనే.. సందీప్ రెడ్డివంగాకు సెలబ్రిటీస్ నుంచి ఫ్యాన్స్ వరకు చాలామంది సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగానే రెబల్ స్టార్ ప్రభాస్ ఈ పోస్ట్‌లో […]
రెబల్ స్టార్‌తో ఓజీ.. హోంబలే మాస్టర్ ప్లాన్ కు మైండ్ బ్లాకే..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో హొంబలే ప్రొడక్షన్ ఇప్పటికే మూడు సినిమాలను సైన్ చేయించుకుని అఫీషియల్ గా అనౌన్స్ చేసి కూడా చాలా కాలం అయిపోయింది. వాటిలో ఒకటి సాలార్ పార్ట్ 2 అని అందరికీ తెలుసు. కానీ.. మరో రెండు సినిమాలు ఏమై ఉంటాయని ఆసక్తి, సస్పెన్స్ అలాగే ఉండిపోయాయి. తాజాగా.. రెబల్ స్టార్ ప్రభాస్ తో ఆల్రెడీ సాహో చేసిన.. క్రేజీ డైరెక్టర్ సుజిత్తోనే బ్యానర్ రెండో సినిమాను ప్లాన్ చేసిందని తెలుస్తుంది. సాహో […]
ప్రభాస్ ” రాజాసాబ్ ” సెన్సార్ కంప్లీట్ టాక్ ఎలా ఉందంటే..
పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ మారుతి కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ రాజాసాబ్. బాహుబలి తర్వాత ప్రభాస్ ఇప్పటివరకు ఫుల్ సీరియస్ యాక్షన్ మోడ్‌లోనే కనిపించాడు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఈ సినిమాతో వింటేజ్ ప్రభాస్‌ని చూడబోతున్నామని అభిమానుల్లో ఆనందం మొదలైంది. ఇక ప్రభాస్ కెరీర్లోనే మొట్టమొదటి హారర్ ఫాంటసీ కామెడీ డ్రామా ఇదే కావడం విశేషం. దీంతో సినిమాపై ఫ్యాన్స్‌లో అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా […]
పాన్ ఇండియన్ టాప్ 10 లో టాలీవుడ్ హవా.. 6 గురు మనవాళ్లే.. ఏ హీరో ఏ పొజిషన్ అంటే..?
ఇండియన్ సినీ ఇండస్ట్రీ రివ్యూస్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. దేశవ్యాప్తంగా హీరో క్రేజ్ ఎప్పుడు పెరుగుతుందో.. ఎప్పుడు తగ్గుతుందో.. ఎవరి పాపులారిటీ ఎలా ఉండబోతుందో అనే అంశాలపై ఎవరు ముందు అంచనా వేయలేరు. ఈ క్రమంలోనే గత కొద్దిఏళ్లుగా ప్రముఖ సంస్థ ఓర్మాక్స్ మీడియా ప్రతినెల పాన్ ఇండియన్ టాప్ 10 హీరోల జాబితాను రిలీజ్ చేస్తూ వస్తుంది. అలా తాజాగా 2025 అక్టోబర్ నెలకు సంబంధించిన టాప్ 10 ఇండియన్ మోస్ట్ పాపులర్ హీరోల లిస్టు […]








