లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో పవన్.. స్టోరీ లైన్ చూస్తే మైండ్ బ్లాకే..!

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో భారీ బ్లాక్ బస్టర్ కొట్టి తన‌ సత్తా చాటుకోవాలని ప్రతి ఒక్క స్టార్ హీరో, హీరోయిన్లు, డైరెక్ట‌ర్లు ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే వారి చేసే కాంబినేషన్లపై కూడా ఆడియన్స్ లో మంచి హైప్ నెలకొంటుంది. ఓ స్టార్ హీరో డైరెక్టర్ నుంచి సినిమా వస్తుందంటే చాలు.. సినిమా సెట్స్‌పైకైనా రాకముందే ఆడియన్స్ లో విపరీతమైన హైప్ మొదలవుతుంది. ఈ క్రమంలోనే సినిమా పూర్తై.. రిలీజ్ అవ్వ‌క ముందే అంచనాలు ఆకాశానికి అందుతున్నాయి. […]