పాన్ ఇండియన్ టాప్ 10 లో టాలీవుడ్ హవా.. 6 గురు మనవాళ్లే.. ఏ హీరో ఏ పొజిషన్ అంటే..?

ఇండియన్ సినీ ఇండస్ట్రీ రివ్యూస్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. దేశవ్యాప్తంగా హీరో క్రేజ్ ఎప్పుడు పెరుగుతుందో.. ఎప్పుడు తగ్గుతుందో.. ఎవరి పాపులారిటీ ఎలా ఉండబోతుందో అనే అంశాలపై ఎవరు ముందు అంచనా వేయలేరు. ఈ క్రమంలోనే గత కొద్దిఏళ్లుగా ప్రముఖ సంస్థ ఓర్మాక్స్ మీడియా ప్రతినెల పాన్ ఇండియన్ టాప్ 10 హీరోల జాబితాను రిలీజ్ చేస్తూ వస్తుంది. అలా తాజాగా 2025 అక్టోబర్ నెలకు సంబంధించిన టాప్ 10 ఇండియన్ మోస్ట్ పాపులర్ హీరోల లిస్టు […]

పవన్ ఫ్యాన్స్ కు షాకింగ్ అప్డేట్.. ఆ డైరెక్టర్ తో మూవీ క్యాన్సిల్..!

టాలీవుడ్ పవ‌ర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమాతో ఆడియ‌న్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. హరీష్ శంక‌ర్ డైరెక్షనఖ‌లె రూపొందిన ఈ సినిమా ఇప్పటికే షూట్‌ను కంప్లీట్ చేసుకుంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ సినిమా సురేందర్ రెడ్డి తో చేయబోతున్నాడు అంటూ టాక్ గ‌త కొంత కాలంగా తెగ వైర‌ల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ విషయంలో ఫ్యాన్స్ కు కొద్దిగా […]

బిగ్ బాస్ 9: విన్నింగ్ రేస్ లో దూసుకొస్తున్న డిమోన్.. చివరి వారంలో బిగ్ ట్విస్ట్..

బిగ్ బాస్ సీజన్ 9 ర‌స‌వ‌తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరో రెండు రోజులు మాత్రమే టైం ఉన్న క్రమంలో.. టైటిల్ రేస్‌లో విన్నర్ ఎవరనే ఆసక్తి కేవలం బిగ్ బాస్ ఫాన్స్‌లోనే కాదు.. సాధార‌ణ‌ ఆడియన్స్‌లోను మొదలైంది. నిన్న‌ మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ పడాల, తనుజ పుట్టస్వామి మధ్యన.. ఈ విన్నర్ రేస్‌లో స్ట్రాంగ్ కాంపిటీషన్ ఏర్పడగా.. తాజాగా డిమాన్‌ పవన్‌ గ్రాఫ్ లోకి దూసుకొచ్చాడు. అసలు.. టాప్ 5 వరకు అయినా డిమాన్‌ […]

ఓజీ డైరెక్టర్ కు పవన్ కాస్ట్లీ గిఫ్ట్ కారణం అదేనా.. భారీ స్కెచే వేసాడుగా..!

టాలీవుడ్ పవర్ స్టార్‌ పవన్ కళ్యాణ్ తాజాగా ఓజీ డైరెక్టర్ సుజిత్‌కు కాస్ట్లీ కార్‌ను గిఫ్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీని వెనుక స్ట్రాంగ్ కారణమే ఉందని.. పవన్ కళ్యాణ్ భారీ స్కెచ్ వేసాడు అంటూ టాక్ వైరల్ గా మారుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడట. ఇప్పటికే యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్న అకీరా.. ఎంట్రీ కోసం ఎన్నో కథలు కూడా […]

బన్నీ – తారక్ కాంబోలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరంటే..?

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో మల్టీ స్టార‌ర్‌ల‌ హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. క్రేజీ మల్టీ స్టార‌ర్ సినిమాలకు ఆడియన్స్‌ సైతం బ్రహ్మ‌ర‌ధం పడుతున్నారు. ఒకే సినిమాలో.. ఇద్దరు హీరోలు అడుగుపెట్టి నటిస్తున్నారంటే చాలు ఆ సినిమాపై అంచనాలు ఆకాశానికి అంటుతున్నాయి. గతంలో.. ఇద్దరు హీరోలను పెట్టి ఓ సినిమా తీయాలంటే దర్శక, నిర్మాతలు చాలా ఆలోచించేవారు. భయపడి పోయేవారు. కానీ.. ఇప్పుడు మాత్రం అది చాలా కామన్ అయిపోయింది. ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ […]

ట్రెండ్ ఫాలో అవుతున్న పవన్.. ఓజీ డైరెక్టర్ కు లగ్జరీ గిఫ్ట్..!

టాలీవుడ్ పవర్ స్టార్, ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలతో బిజీబిజీగా గడుపుతునే.. మరోపక్క సినిమాల కోసం సెట్స్ లోను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది పవన్ నుంచి వరుసగా ఒకటి కాదు రెండు సినిమాల రిలీజ్ అయ్యాయి. వాటిలో హరిహర వీరమల్లు ఒకటి కాగా.. మరో మూవీ ఓజి. వీరమల్లు సినిమా ఆడియన్స్‌ను నిరాశ పరిచిన.. ఓజీ మాత్రం ఫ్యాన్స్‌కు కావలసిన ఫుల్ స్టాప్ అందించింది. […]

పవన్ కళ్యాణ్ తో నేను ఇప్పటివరకు సినిమా అందుకే చేయలేదు.. బోయపాటి

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు ఆడియన్స్లో ఉన్న మాస్ ఫేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు వైవిధ్యమైన కథలతో ఆడియ‌న్స్‌ను మెప్పించిన బోయపాటి.. ఇక బాలయ్యను ఎలివేట్ చేయడంలో అయితే నెంబర్ 1 పొజిషన్లో ఉంటాడు. తాజాగా.. బోయ‌పాటి.. బాలకృష్ణతో అఖండ 2 తాండవం తెర‌కెక్కించి మంచి సక్సెస్ అందుకున్నాడు. కేవలం మొదటి రోజే రూ.59 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా ఒక్కసారిగా ఆడియన్స్ లో భారీ పాజిటివిటీని దక్కించుకుంది. […]

పవన్ కోసం పవర్ ఫుల్ టైటిల్.. ఎవరి కాంబోలో అంటే..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా పాలిటిక్స్ తో ఓ పక్క బిజీగా గడుపుతూనే.. మరో పక్క సినిమాలోని నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన నుంచి రానున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్‌ భగత్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా పై ఇప్పటికే ఆడియన్స్‌లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక ఈ షూటింగ్ వీలైనంత త్వరగా ముగించి.. రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్‌. ఈ క్రమంలోనే పవన్ […]

టాలీవుడ్ స్టార్ హీరోల బిజీ లైనప్.. ఎవరి చేతిలో ఎన్ని సినిమాలంటే..?

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో టాలీవుడ్ హీరోలు.. తమ సినిమాలతో ఏ రేంజ్ లో సెన్సేషన్లు సృష్టిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవ‌లం టాలీవుడ్ దర్శకుల్ని కాదు.. ఇతర ఇండస్ట్రీలో దర్శకులతోను సినిమాలు లైన్లో పెట్టుకుంటూ పాన్‌ ఇండియా లెవెల్లో స్ట్రాంగ్‌గా జెండా పాతుకునేందుకు ప్లాన్స్ చేస్తున్నారు. అలా.. ప్రస్తుతం మన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారందరి చేతిలోనూ.. నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఇంతకీ ఏ స్టార్ హీరో లైనప్‌ ఏ రేంజ్ లో […]