టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ మూవీ ఓజీ తో ఎలాంటి బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాగా ఈ మూవీ రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికే రూ.350 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా.. థియేటర్లలో కొనసాగుతూనే ఉంది. లాంగ్ రన్ లో దాదాపు రూ.500 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దానికి తగ్గట్టుగానే […]