” ఓజీ ” 2 వీక్స్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. ఎన్ని కోట్ల లాభం అంటే..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఓజి సినిమా ఎలాంటి సంచలన సృష్టించిన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే భారీ కలెక్షన్లు కొల్లగొడుతూ పవన్ రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. దాదాపు 12 ఏళ్ల తర్వాత పవన్ కెరీర్‌లో ఓజీ తో.. క్లియర్ హిట్ పడింది. ఇక ఇప్పటికే.. సినిమా రెండు వారాలను కంప్లీట్ చేసుకుంది. ఈ క్రమంలోనే సినిమా రెండు వారాల వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. లాభాల లెక్క‌లు వైరల్ గా మారుతున్నాయి. రిలీజ్ […]

పవన్ టైటిల్ మరోసారి వాడేస్తున్న నితిన్.. ఈసారి ఏది అంటే..?

సినీ ఇండస్ట్రీలో హీరోలుగా అడుగుపెట్టి.. తమని తాము స్టార్ హీరోలుగా ఎలివేట్ చేసుకోవాలని.. ఆ స్టార్‌డంను లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలని ఎంతో మంది నటీనటులు.. స్టార్ హీరోలు సైతం ఆరాటపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తమ సినిమాల కోసం ఎంతగానో కష్టపడతారు. సినిమాలతో సక్సెస్ అందుకోవాలని ఆరటపడతారు. కాని.. కొన్ని సందర్భాల్లో వారు ఊహించిన దానికి భిన్నమైన రిజల్ట్ అందుకోవాల్సి ఉంటుంది. అలా ఇప్పటికే ఎంతమంది హీరోలు వరుస ఫ్లాప్‌ల‌తో ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయ్యిన […]

2025: ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ కొల్లగొట్టిన టాప్ 10 ఇండియన్ సినిమాలు ఇవే…!

ఇటీవల కాలంలో పాన్ ఇండియన్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఎన్నో సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజై ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఇక స్టార్ హీరోల సినిమాలు అయితే.. ఓపెనింగ్స్ తోనే తమ సత్తా చాటుకుంటున్నాయి. అలా ఈ ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ ఓపెనింగ్స్ దక్కించుకున్న టాప్ 10 సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. కూలి: లోకేష్ కనకరాజు డైరెక్షన్లో.. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెర‌కెక్కిన ఈ […]

OG నయా రికార్డ్.. టాలీవుడ్ లోనే ఫస్ట్ మూవీగా..

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. ప్రియాంక అరుళ్ మోహ‌న్‌ హీరోయిన్‌గా తెర‌కెక్కిన లేటెస్ట్ మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్.. సెప్టెంబర్ 25న బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రాండ్ లెవెల్‌లో రిలీజై సంచలనాలు సృష్టిస్తుంది. విడుదలకు ముందే.. భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా.. రిలీజ్ అయిన తర్వాత కూడా మంచి రెస్పాన్స్‌ను దక్కించుకొని.. కలెక్షన్ పరంగాన్ని దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే.. సినిమా రిలీజ్ అయిన మొదటి వారంలోనే.. ఏకంగా […]

ఓజీ vs ఇడ్లీ కొట్టు vs కాంతార చాప్టర్ 1.. దసరా విన్నర్ ఎవరు..?

సినీ ఇండస్ట్రీఅంతా ఎక్కువగా పండుగ సీజన్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పండగ సీజన్లో తమ సినిమా రిలీజ్ అయితే.. సాధారణ రోజుల కన్నా ఎక్కువ కలెక్షన్లు కొల్లగొడతాయని.. దర్శక, నిర్మాతలు స్ట్రాంగ్ గా నమ్ముతూ ఉంటారు. ఈ క్రమంలోనే.. ఈ ఏడది దసరా ఫెస్టివల్ సీజన్‌లోనూ.. మూడు భారీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. దసరాకి వారం రోజులు ముందే ఓజీ సినిమాతో రంగంలోకి దిగాడు. అలాగే.. అక్టోబర్ 1న […]

ఓజీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రిపోర్ట్.. పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు చాలా కాలంగా ఒక్కసరైన సక్సెస్ కూడా లేక సతమతమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. పవన్ అభిమానులు సైతం నిరుత్సాహం వ్యక్తం చేశారు. ఇలాంటి క్రమంలో తాజాగా.. పవన్ నుంచి ఓజీ సినిమా రిలీజ్ అయింది. సుజితా్‌ డైరెక్షన్‌లో ప్రియాంకా అరుళ్‌ మోహన్ హీరోయిన్‌గా, ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో మెరిసిన ఈ సినిమా.. ఫస్ట్ నుంచి ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగానే ఈ […]

ఓజీ ఇంటర్వెల్ సీన్ సుజిత్ ఆ మూవీ నుంచి కాపీ చేశాడా.. వీడియో వైరల్.. !

ఓజీ సినిమా సక్సెస్ అయ్యిందంటే సినిమాలో హీరోతో పాటే.. డైరెక్టర్ కు కూడా క్రెడిట్ దక్కుతుంది. క‌థ కాసుకున్నప్పటి నుంచి దాన్ని స్క్రీన్ పై ప్రజెంట్ చేసే వరకు సినిమా కోసం కష్టపడే వ్యక్తి డైరెక్టర్. ప్రతి క్రాఫ్ట్ వాళ్ల‌తోను పనిచేయించుకోవాలి.. తనకు నచ్చినట్లుగా సినిమాలు మలుచుకోవాలి, ప్రతి సీన్‌ విజువల్ లో టాప్ లెవెల్ లో ఉంచేలా కష్టపడాలి.. తెరపై ప్రతి క్యారెక్టర్ కు ప్రాణం పోయాలి.. ఇక పూర్తి సినిమా మేకింగ్ ప్రాసెస్ లో […]

ఎడిటింగ్‌లో తీసేసిన నేహా స్పెషల్ సాంగ్.. ఓజీపై కొత్త చర్చ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ఫ్యాన్ బాయ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్ స్టార్ డ్రామా “ఓజీ” భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్‌కి ముందు నుంచే హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా, అంచనాలను అందుకొని థియేటర్లలో దుమ్మురేపుతోంది. పవన్ ఫ్యాన్స్ ఎంతో కాలం తర్వాత కిక్కిచ్చే సినిమా వచ్చిందంటూ సంబరాలు చేసుకుంటున్నారు. పవన్ స్టైల్, యాక్షన్, ఎంట్రీ సీన్స్, డైలాగ్స్ – అన్నీ థియేటర్లలో మంటలు రేప‌యి. […]

ఓజీ: వాషి యో వాషి.. పవన్ పాడిన ఈ సాంగ్ మీనింగ్.. స్ట్రాంగ్ వార్..!

పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబోలో రూపొందిన లేటెస్ట్ గ్యాంగ్స్ట‌ర్ మూవీ ఓజీ. మ‌రో 5 రోజుల్లో గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే రోజుకో రకంగా ప్రమోషన్స్‌తో మేకర్స్‌ సినిమాపై ఆసక్తి పెంచుతున్నారు. ఇందులో భాగంగానే.. తాజాగా పవన్ జపనీస్ భాషలో హైకూను వివరించాడు. దీనికి సంబంధించిన వీడియో మూవీ యూనిట్ రిలీజ్ చేసిన కొద్ది క్షణాల్లోనే నెటింట‌ తెగ ట్రెండింగ్‌గా మారింది. మై డియర్ ఓమి అంటూ వ‌చ్చిన‌ ఈ వీడియో ఆడియన్స్‌ను […]