కాంతర చాప్టర్ 1 ఫ్రీ రిలీజ్.. గాయం భాధిస్తున్న స్నేహం కోసం తారక్.. !

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొద్దిరోజుల క్రితం ఓ యాడ్ షూట్‌లో గాయపడిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదం ఏం లేదని.. త్వరలోనే ఆయన కోలుకుంటాడు అంటూ టీం వివరించారు. దీంతో ఫ్యాన్స్ టెన్షన్ నుంచి రిలీఫ్ అయ్యారు. అయితే.. ఈ గాయం .రిగిన తర్వాత బయటకు రాని ఎన్టీఆర్.. తన స్నేహితుడు రిషబ్ శెట్టి కోసం తాజాగా కాంతారా చాప్టర్ 1 ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ […]