టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్‌తో స్టార్ డైరెక్టర్‌గా దూసుకుపోయిన వారిలో కొరటాల శివ ఒకడు. మిర్చి సినిమాతో డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన ఈయన.. వరుస సినిమాలను తెరకెక్కిస్తూ బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్నాడు. ఈ క్రమంలోనే అతి తక్కువ సమయంలో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రేంజ్‌కు ఎదిగిన కొరటాల.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందించిన ఆశ్చర్య సినిమాతో డిజాస్టర్‌ను ఎదుర్కొన్నాడు. ఈ సినిమా ఘోరపరాజయంతో ఎన్నో విమర్శలను చూశాడు. కాగా.. కొరటాల ఈ మూవీ తర్వాత తెరకెక్కిస్తున్న […]
Tag: NTR fans
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మైండ్ బ్లాకింగ్ అప్డేట్.. అదేంటంటే..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జపాన్ లోను భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ముఖ్యంగా ఆయన డ్యాన్స్ లకు జపాన్ లో ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ నటించిన పలు సినిమాలు అక్కడ రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక తారక్ చివరిగా నటించిన మూవీ ఆర్‌ఆర్ఆర్ కి అయితే జపాన్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇదిలా ఉంటే త్వరలోనే ఎన్టీఆర్ […]
“యస్..వైరల్ అవుతున్న ఆ వార్త నిజమే”.. ఎన్టీఆర్ అభిమానులకు రోమాలు నిక్కబొడుచుకునే న్యూస్ ఇది..!!
ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఇది బాగా ట్రెండ్ గా మారిపోయింది . మల్టీ స్టార్లర్ సినిమాలు ఎక్కువగా చూస్తున్నాం . మరీ ముఖ్యంగా ఒక స్టార్ హీరోకి మరొక స్టార్ హీరో సపోర్ట్ చేయడం కూడా మనం చూస్తున్నాం. గతంలో ఇలాంటి పరిస్థితులు ఇండస్ట్రీలో లేవు . కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది . జనాలు కూడా అలాంటి సినిమాలను లైక్ చేయడంతో మేకర్స్ కూడా అలాంటి క్రేజీ క్రేజీ కాంబోలో తెరకెక్కించడానికి ఇష్టపడుతున్నారు . […]
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్.. వార్ 2లో తారక్ రోల్ ఇదే..
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ వార్ 2. అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాలో కీయారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుందంటూ తెలుస్తుంది. కాగా మరో హీరోయిన్గా అలియాభట్ కనిపించబోతుందట. ఇక పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ దక్కించుకున్న స్టార్ హీరో, హీరోయిన్లు ఈ సినిమాలో కనిపించడంతో ఈ […]
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. దేవర సినిమాకు హైలెట్ గా నిలవనున్న ఓ కీలక ట్విస్ట్..?
ఆర్‌ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ హీట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమా దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కనుంది. గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం వీరి కాంబోలో తెరకెక్కుతున్న దేవరపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్, టీజర్, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సినిమాపై మరింత ఆసక్తి పెంచాయి. […]
అరెస్ట్ అయిన జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్.. అభిమానం హద్దులు దాటితే ఇలానే ఉంటుంది మరి!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అరెస్ట్ అయ్యారు. అభిమానం హద్దులు దాటడమే ఇందుకు కారణం. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మే 20న ఎన్టీఆర్ 40వ పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కెరీర్ లో మైల్‌స్టోన్ గా నిలిచిన `సింహాద్రి` చిత్రాన్ని భారీ ఎత్తున రీ రిలీజ్ చేశారు. రాజమౌళి రూపొందించిన ఈ సినిమా దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత థియేటర్స్ లో సందడి చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే కొందరు […]
పనిగట్టుకుని మరీ ఎన్టీఆర్ పరువు తీశారు కదరా.. ఇంతకంటే ఘోరం ఉంటుందా?
మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ 40వ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన `సింహాద్రి` సినిమాను రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ చిత్రంలో భూమిక, అంకిత హీరోయిన్లుగా నటించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ సినిమా మళ్లీ థియేటర్స్ లో సందడి చేసింది. ఇండియా వైడ్ గానే కాకుండా ఆస్ట్రేలియా, యూకే, యూఎస్, కెనెడా, జపాన్, మలేషియాలలో సైతం ఈ […]
తన్నులు తిన్నా మారని సునిశిత్.. ఈసారి ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు!
సినీ తారల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ పాపులర్ అయిన సాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్ ఇటీవల మెగా కోడలు ఉపాసనను కించపరస్తు దారుణమైన కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. దాంతో మెగా ఫ్యాన్స్ సునిశిత్ ను వెతికి పట్టుకొని మరీ చితక్కొట్టేశారు. అయితే తన్నులు తిన్నా ఇతగాడు మారలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అవి కాస్త ఇప్పుడు వైరల్ గా మారాయి. సునిశిత్ కామెంట్స్ బాగా […]
ఎన్టీఆర్ ఫ్యాన్స్ దెబ్బకు వణికిపోయిన హాలీవుడ్ అవార్డు సంస్థ.. అట్లుంటది మరి!
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం గత ఏడాది కాలం నుంచి ఎన్నో రికార్డులను తిరగరాస్తోంది. మరెన్నో ప్రతిష్టాత్మక అవార్డులను కైవశం చేసుకుంటోంది. ప్రస్తుతం అంతర్జాతీయ వేదికలపై ఆర్ఆర్ఆర్ ప్రభంజనం సృష్టిస్తోంది. రీసెంట్ గా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు ఫంక్షన్ లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు అవార్డులు ఈ చిత్రానికి దాసోహం అయ్యాయి. అలాగే మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అరుదైన ఘనతను తన సొంతం చేసుకున్నాడు. హాలీవుడ్ […]