అతిసూక్ష్మజీవి అయిన కరోనా వైరస్ ప్రస్తుతం దేశంలో కోరలు చాచిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కరోనా దెబ్బకు ఇప్పటికే షూటింగ్ అన్నీ ఆగిపోగా.. సినిమా విడుదలలు కూడా వాయిదా పడుతున్నారు. ఇదిలా ఉంటే.. యంగ్ ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే షోతో మరోసారి బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. జెమినీ టీవీలో ఈ షో ప్రసారం కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇటీవలె ప్రోమో కూడా […]