“మొగుడు చచ్చి భార్య ఏడుస్తూ ఉంటే .. ఎవ్వరో వచ్చి ఇంకేదో అడిగిందన్న” సామెత లాగా తయారయింది ప్రజెంట్ నందమూరి ఫ్యాన్స్ పొజిషన్. ఎస్ ప్రజెంట్ ఇదే విధంగా ట్రోలర్స్ నందమూరి ఫ్యాన్స్ ని ట్రోల్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు .. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అదే అన్ స్టాపబుల్ లో ప్రభాస్ – బాలయ్య, ప్రభాస్ ఎపిసోడ్ 12 గంటల్లోనే 50 మిలియన్ వ్యూస్ దక్కించుకున్నింది.. […]
Tag: NTR fans
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ గుడ్‌న్యూస్ వింటే ఎగిరి గంతేస్తారు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల ప్రత్యేక రోజులను పురస్కరించుకొని వారి వారి కెరీర్ లో మంచి విజయాలను సాధించిన చిత్రాలను మళ్లీ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పోకిరి, జల్సా, బిల్లా, నువ్వే నువ్వే, వర్షం, చెన్నకేశవరెడ్డి వంటి చిత్రాలు రీ రిలీజ్ అయ్యి మంచి వసూళ్లను రాబట్టాయి. […]
ఎల్లలు దాటిన అభిమానం.. జపాన్‌లో లేడీ ఫ్యాన్ ఇచ్చిన సర్‌ప్రైజ్‌కు ఎన్టీఆర్ షాక్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా `త్రిబుల్ ఆర్`. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి భారీ విజయాన్ని సాధించింది. టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటించి ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమాలో వీరిద్దరి నటనతో ప్రేక్షకులను […]
ఎన్టీఆర్-పవన్ ఫ్యాన్స్ మధ్య కోట్లాట.. పలువురికి గాయాలు.. అసలేమైందంటే?
సాధారణంగా టాలీవుడ్ హీరోల అభిమానులు సోషల్ మీడియా వేదికగా వారి హీరోని సపోర్ట్ చేసుకుంటూ మాట మాట అనుకోవడం సహజం. కానీ ఆ మాట మాట పెరిగి గొడవకు పాల్పడి గాయాల పాలవడం ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతుంది. కృష్ణాజిల్లాకు చెందిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన అగిరిపల్లి […]
NTR అభిమానులకు తిక్క రేగితే ఇంతే..టాప్ ట్రెండింగ్ లో తారక్ ఫ్యాన్స్ న్యూ డిమాండ్ ..!?
సినిమా ఇండస్ట్రీలో ఒక్కో హీరోకి ఒక్కో రకమైన ఫ్యాన్స్ ఉంటారు. ప్రతి హీరోని అభిమానించే అభిమానులు తమ అభిమాన హీరోని ఏమన్నా అంటే చూసి తట్టుకోలేరు. మరీ ముఖ్యంగా స్టార్ హీరో ప్లేసులో ఉన్న నందమూరి హీరో ఎన్టీఆర్ ని ఏమన్నా అంటే నందమూరి అభిమానులకు కోపం వచ్చేస్తుంది. అలాంటిది మరి అంత పెద్ద స్థాయి ..అంత మంచి మనసు ఉన్న తారక్ ని కొందరు కావాలని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ విమర్శిస్తుంటే నందమూరి అభిమానులు […]
తారక్ గురించి విజయ్ అలా మాట్లాడాక ఫ్యాన్స్ ఊరుకుంటారా.. ఇక రచ్చ రంబోలానే!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ ప్రమోషన్‌లలో సూపర్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ హైప్ దేశమంతటా పెంచేలా అతడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ్ ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. RRRలో ఎన్టీఆర్ నటనకు ఆస్కార్స్ 2023 నామినేషన్‌లో చోటు దక్కుతుందా అని ఒక ఇంటర్వ్యూయర్ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు బదులిస్తూ.. ‘తారక్ అన్న ఆస్కార్ అవార్డు కచ్చితంగా గెలవాలి. అన్నకి అవార్డు వస్తే మెంటల్ […]
తారక్ క్షమాపణలు వెనుక ఇంత జరిగిందా..అంత బాధపడ్డారా..?
టాలీవుడ్ లో టాప్ హీరో ఎవరు అంటే కళ్ళు మూసుకుని టక్కున అందరు చెప్పే పేరు “NTR”. కేవలం అభిమానులే కాదు..బడా బడా సినీ ప్రముఖులు సైతం ఈ మాటే అంటున్నారు. కొట శ్రీనివాస రావు కూడా ఈ మధ్య ఈ విషయాని తన ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చారు. ఒక గొప్ప నటుడికి కావాల్సిన లక్షణాలు అన్నీ తారక్ లో ఉన్నాయని. ఆయన బ్లడ్ లోనే ఆ నటన ఉందని..రాబోయే కాలంలో టాలీవుడ్ ని ఏలేసే నటుడు NTR […]
`ఆర్ఆర్ఆర్` ట్రైలర్.. గుర్రుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ మూవీలో అలియా భట్, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా నటించగా.. అజయ్ దేవ్గన్, శ్రీయలు కీలక పాత్రలను పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్ […]
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ రెడీ చేసిన కొరటాల?!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో తన 30వ చిత్రాన్ని ప్రకటించాడు ఎన్టీఆర్. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా పాన్ ఇండియా స్టాయిలో నిర్మించబోతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్‌డే అన్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఆయన ఫ్యాన్స్ కోసం కొరటాల శివ […]