తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలర్ 2పై ఆడియన్స్‌లో మంచి హైప్ మొదలైంది. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో.. మొదటి నుంచే మంచి అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా నెల్సన్ దిలీప్ కుమార్ మళ్ళీ ఈ సినిమాకు దర్శకత్వం బహిస్తుండటంతో ఆడియన్స్‌లో అంచనాలు ఆకాశానికి అంటాయి. ఇప్పటికే సినిమాలో పలువురు స్టార్ హీరోలు, ప్రముఖ నటులు క్యామియా పాత్రలో కనిపించనున్నారని.. మూవీ యూనిట్ ముందుగానే క్లారిటీ ఇచ్చేశారు. అయితే.. […]

