సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోలుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడం అంటే సాధారణ విషయం కాదు. సినీ బ్యాగ్రౌండ్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినా.. టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీలో రాణించగలుగుతారు. నటనతో ఆడియన్స్‌ను మెప్పించి కమర్షియల్ సక్సెస్ లు అందుకుంటేనే స్టార్ హీరోలుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకోగలుగుతారు. అలా.. ఇండస్ట్రీలో అడుగుపెట్టి సక్సెస్ సాధించిన వారిలో నాగార్జున ఒకడు. ఏఎన్ఆర్ నటవారసుడుగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. సొంత టాలెంట్‌తోనే టాలీవుడ్ కింగ్‌గా ఎదిగాడు. ఎన్నో […]
Tag: nagarjuna
హ్యాపీ బర్త్‌డే నాగార్జున.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆ బిరుదు కేవలం నాగార్జునకే సొంతం.. !
టాలీవుడ్ కింగ్ నాగార్జున నేడు తన 66వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోని సినీ ప్రముఖులతో పాటు.. సోషల్ మీడియా వేదికగా అభిమానుల విషెస్ వెలువుతుతున్నాయి. ఇక ఇండస్ట్రీలో నాగార్జునకున్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆరు పదుల వయసులోనూ ఇప్పటికీ యంగ్ హీరోలా తన ఫిట్నెస్, అందంతో కుర్రకారును ఆకట్టుకుంటున్న నాగ్.. కెరీర్ పరంగా మంచి ఇమేజ్ దక్కించుకున్నాడు. ముఖ్యంగా రొమాంటిక్ యాంగిల్ లో తనకంటూ స్పెషల్ ముద్ర వేసుకున్నాడు. […]
కూలి తమిళనాడులో డిజాస్టర్.. తెలుగులో సూపర్.. రిజల్ట్ ఇదే..!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కూలీ. రీసెంట్గా కనీవినీ ఎరుగని రేంజ్లో భారీ అంచనాలు నడుమ గ్రాండ్‌గా రిలీజై మిక్స్డ్ టాక్ లో దక్కించుకుంది. కాగా.. ఈ సినిమా భారీ కలెక్షన్లను కొల్లగొడుతుంది. వరల్డ్ వైడ్‌గా పది రోజుల్లో ఏకంగా రూ.460 కోట్ల గ్రాస్ వసూళను కొల్లగొట్టి ఇప్పటికే కూలీ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. కానీ.. తర్వాత మెల్లమెల్లగా కలెక్షన్లు భారీ డ్రాప్ డౌన్ ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే ఫుల్ […]
కూలి 4 డేస్ కలెక్షన్స్.. ఇంకా ఎంత రాబట్టాలంటే..?
సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో భారీ యాక్షన్ థ్రిలర్‌గా వచ్చిన ఈ మూవీలో.. నాగార్జున, ఉపేంద్ర, పౌబిన్సాహిర్, సత్యరాజ్, అమీర్ ఖాన్ తదితరులు కీలకపాత్రలో మెరుశారు. ఇక ఈ మూవీ బుకింగ్స్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. ఆగస్టు 14న ప్రపంచ వ్యాన్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజైన ఈ మూవీ.. రూ. 151 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టినట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సినిమా రిలీజ్ అయిన […]
కూలీ రికార్డుల ఊచకోత.. ఆ ఏరియాలో లియో లైఫ్ టైమ్ వసూళ్లు బ్రేక్..!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబోలో రూపొందిన బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా కూలీ. అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో, ఉపేంద్ర సౌబిన్ సాహిర్, సత్యరాజ్, అమీర్ ఖాన్, శృతిహాసన్ తదితరులు కీలకపాత్రలో మెరిసిన ఈ సినిమాపై రిలీజ్‌కి ముందు ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమాపై రిలీజ్‌కు ముందు ఈ రేంజ్ లో అంచనాలు పెరగడానికి కాస్టింగ్ ఒక కారణం. అయితే.. హిట్ ట్రాక్‌తో దూసుకుపోతున్న లోకేష్ కనకరాజ్, సూపర్ […]
కూలి సెకండ్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లు అంటే..?
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, లోకేష్ కనకరాజు డైరెక్షన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ కూలీ. ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా.. భారీ బడ్జెట్.. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కి ఆడియన్స్ లో మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. అయినా ఫస్ట్ డే మాత్రం భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ సాహిర్ లాంటి స్టార్ కాస్టింగ్ నటించిన ఈ సినిమా.. కథపరంగా వీక్ గా […]
‘ కూలి ‘ని మిస్ చేసుకుని పండగ చేసుకుంటున్న సెలబ్రిటీస్ లిస్ట్ ఇదే..!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సౌత్ , నార్త్ అని తేడా లేకుండా.. ప్రతి ఒక్క స్టార్ డైరెక్టర్, హీరో ఇండియా లెవెల్లో తమ సత్తా చాటుకోవాలని.. ఆడియన్స్‌ను కంటెంట్‌తో మెప్పించి.. బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేయాలని ఆహర్నిశలు కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే సౌత్ ఇండస్ట్రీలో తమిళ్ నుంచి కూడా పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను రిలీజ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నారు. అలా.. తాజాగా కోలీవుడ్ థలైవార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో […]
రూ.200 కోట్ల క్లబ్ లో రజినీ.. ఇండియాలో 2వ రోజు కూలీ రెస్పాన్స్ ఇదే..!
సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కూలీ. రిలీజ్ కు ముందే ఆడియన్స్ లో మంచి అంచనాలను నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇక అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో..పూజ హెగ్డే, సౌబిన్ సాహీర్, ఉపేంద్ర, సత్యరాజ్, శృతిహాసన్ లాంటి స్టార్ కాస్టింగ్ అంతా కీలక పాత్రలో నటించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్లో రూపొందిన ఈ సినిమా.. ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్ లో […]
సెకండ్ డే కూడా తగ్గని రజినీ జోరు.. అడ్వాన్స్ బుకింగ్స్ లో అంచనాలు దాటేసిన కూలి..!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కూలీ. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలన సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఓపెన్ బుకింగ్స్‌తోనే రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా.. మొదటిరోజు అక్షరాల రూ.151 కోట్ల గ్రాస్ వసూళను రాబట్టి రికార్డులు క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఈ రేంజ్ లో కలెక్షన్ కొల్లగొట్టి మొట్టమొదటి తమిళ్ మూవీ ఇదేనంటూ రజనీకాంత్ రికార్డ్ క్రియేటర్ అంటూ అఫీషియల్ పోస్టర్ మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక […]