టాలీవుడ్ కింగ్ నాగార్జున వయసుతో సంబంధం లేకుండా ఇప్పటికీ యంగ్ లుక్. ఫిట్నెస్తో కుర్రకారును కట్టిపడేస్తున్నాడు. ఈ జనరేషన్ అమ్మాయిలు సైతం మన్మధుడుగానే అభిమానిస్తున్నారంటే తన సినిమాలతో ఆడియన్స్‌ను నాగ్ ఏ రేంజ్‌లో ఆకట్టుకున్నారో అర్ధం అవుతుంది. కాగా.. నాగార్జున ఇప్పటివరకు హీరోగా తన సినీ కెరీర్‌లో 99 సినిమాలను కంప్లీట్ చేసి ..100వ సినిమాకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా నాగ్ కెరీర్‌లోనే ఓ మైల్ స్టోన్‌గా నిలవనుంది. ఈ క్రమంలోనే.. 100వ సినిమా కోసం.. తమిళ్ […]