టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా బాలీవుడ్ ఇంటర్వ్యూ కూడా సిద్ధమయ్యాడు తారక్. హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సినిమా రూపొందుతుంది. ఈ క్రమంలో అన్ని సినిమాలపై కేవలం టాలీవుడ్, బాలీవుడ్‌లోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లో ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఇక.. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ […]