కృష్ణంరాజు ఫేవరెట్ మహేష్ బాబు మూవీ ఏంటో తెలుసా.. రెబల్స్ కు మాత్రమే నచ్చే సినిమా..!

టాలీవుడ్ సీనియర్ రెబల్ స్టార్.. కృష్ణంరాజు తన కెరీర్‌లో ఎన్నో ప్ర‌యోగ‌త్మ‌క‌ సినిమాల్లో నటించి వెండితెరపై తన నటన, అటిట్యూడ్‌తో ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇక ఆయన కెరీర్‌లో.. సూపర్ హిట్ సినిమాలు అంటే కృష్ణవేణి, భక్తకన్నప్ప, మన ఊరి పాండవులు లాంటి సినిమాలు టక్కున గుర్తుకొస్తాయి. కృష్ణంరాజు అనేక మల్టి స్టార‌ర్‌ సినిమాల్లో కూడా నటించారు. అంతేకాదు.. కృష్ణంరాజు సూపర్ స్టార్ కృష్ణతో పలు సినిమాల్లో మెరిసారు. ఈ క్రమంలోనే.. కృష్ణ, కృష్ణంరాజు కుటుంబాల మధ్యన […]

మహేష్ సినిమాతో హీరో నిఖిల్ కు రూ.150 కోట్ల లాభం.. ఎలాగో తెలిస్తే షాకే..!

హ్యాపీ డేస్ సినిమాతో సెకండ్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన సిద్ధార్థ్‌.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక త‌న సినీ కెరీర్‌లో ఎన్నో ఫ్లాప్‌లు ఉన్నాయి. అయినప్పటికీ స్ట్రాంగ్ గా నిలబడ్డారు నిఖిల్. ఇక స్వామి రారా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన.. త‌ర్వాత నుంచి జాగ్ర‌త్త‌గ‌ అడుగులు వేస్తూ కెరీర్ పరంగా పగడ్బందీగా ప్లాన్ చేసుకొని రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే నిఖిల్ కెరీర్‌లో ఉన్న ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో […]

హిట్ డైరెక్టర్లకే మహేష్ ఛాన్స్ ఇస్తాడు.. పూరి జగన్నాథ్ సెన్సేషనల్ కామెంట్స్..!

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం స్టార్ హీరోలుగా రాణిస్తున్న మహేష్, బ‌న్నీ, ఎన్టీఆర్, చరణ్, పవన్, రవితేజలకు ఒకప్పుడు బ్లాక్ బస్టర్‌లు ఇచ్చి స్టార్ హీరోలుగా నిలబెట్టిన పూరి జగన్నాథ్ ఇమేజ్.. ఇటీవల కాలంలో మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. కెరీర్‌లో ఎప్పుడూ లేనంత రేంజ్‌లో డౌన్ ఫాల్ పూరి ఎదుర్కొంటున్నాడు. ఆల్ ఇండియా లెవెల్లో తీసిన లైగ‌ర్ ఘోరమైన డిజాస్టర్ […]

మహేష్ , రజనీకాంత్ .. కాంబోలో మిస్ అయిన ఇండస్ట్రీ హిట్ మూవీ ఇదే..?

కోలీవుడ్లో సూపర్ స్టార్ రజినీకాంత్ అయితే తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు .. ఇద్దరికీ వయసులో ఎంతో తేడా ఉన్నా .. చిత్ర పరిశ్ర‌మ‌లో ఇద్దరూ సూపర్ స్టార్లే.. మన సౌత్ ఇండస్ట్రీలో కోట్లలో అభిమానులను సంపాదించుకున్నారు ఇద్దరు హీరోలు .. ఇద్దరి హీరోల కాంబినేషన్లో ఓ సినిమా వచ్చుంటే ఓ రేంజ్ లో ఉండేది .. ఇది చెప్పడానికి చాలా క్రేజీగా ఉంది.. కానీ గతంలో ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒక […]

మహేష్ బాబు లేడీ గెటప్ లో నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా..?

ప్రతి ఏడాది నటులు కావాలని ఆశతో ఎంతో మంది ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ఉంటారు. సక్సెస్ కావడం కోసం ఎంతగానో శ్రమిస్తారు. అలా వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా నటనతో తమ సత్తా చాటుకుని.. స్టార్ సెలబ్రెటీస్‌గా మారిన వారు ఎంతోమంది ఉన్నారు. అంతేకాదు.. స్టోరీ డిమాండ్ చేస్తే సినిమా కోసం ఏ సాహసం చేయడానికి అయినా ఎలాంటి పాత్రలో నటించేందుకు అయినా సిద్ధపడుతూ ఉంటారు. చివరకు లేడీ గెటప్ లు వేయడానికి కూడా వెనకాడని నటులు […]

రాజమౌళి – మహేష్ కాంబోకు మూడు టైటిల్స్.. వాటిలో ఏది ఫిక్స్ చేస్తారంటే..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో రూపొందుతున్న తాజా మూవీ ఎస్ఎస్ఎంబి 29. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ బాబు, ప్రియాంక కీలక పాత్రలో కనిపించనున్నట్లు క్లారిటీ వచ్చేసింది.ఇక అల్యూమినియం ఫ్యాక్టరీలలో వేసిన సెట్లో ప్ర‌స్తుతం సినిమా షూట్ సైలెంట్ గా చేసేస్తున్నాడు రాజమౌళి. తర్వాత షెడ్యూల్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాలో మహేష్ కు తండ్రి పాత్ర కూడా చాలా కీలక కానుంద‌ని టాక్‌. ఈ క్రమంలోనే […]

SSMB 29 విలన్ గా ఆ బాలీవుడ్ స్టార్ బ్యూటీ.. జక్కన్న ఊర మాస్ నాటు ప్లానింగ్..!

టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టేజియ‌స్‌ మూవీగా SSMB 29 సెట్స్‌పైకి రానుంది. రాజమౌళి డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించనున్న ఈ సినిమా మ‌హేష్‌ 29వ సినిమాగా తెర‌కెక్కనుంది. ఇక ఈ మూవీ మహేష్ కెరీర్‌లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్లో రూపొందనుంద‌ని టాక్‌. ఇక ఈ సినిమాను పాన్ వరల్డ్ రేంజ్‌లో తెర‌కెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట మేక‌ర్స్‌. కాగా జనవరి 2న ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలను పూర్తి […]

SSMB 29 మూవీపై మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి.. కానీ సస్పెన్స్ ఇదే..!

మహేష్ బాబుతో రాజమౌళి సినిమాను ఆర్ఆర్ఆర్ సినిమా షూట్ టైంలోనే ప్రకటించారు. లాక్‌డౌన్ టైంలో ఆర్ఆర్ఆర్ సినిమాకు బ్రేక్ పడటంతో అదే సమయంలో ఆన్లైన్ ద్వారా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏ విషయాన్ని వెల్లడించారు. అయితే ఆర్‌ఆర్ఆర్ సినిమా రిలీజ్ అవుతున్న ఇప్పటివరకు మహేష్ బాబు సినిమాను జక్కన్న సెట్స్‌ పైకి తీసుకురాలేదు. దీనిపై ఒకసారి విజయేంద్రప్రసాద్ రియాక్ట్ అవుతూ.. మహేష్ బాబు కోసం కథ రాయడం అంత సులభం కాదు.. ఏకంగా నాకు రెండేళ్ల […]

మహేష్ – జక్కన్న కాంబో క్యాస్టింగ్ లో కీలక మార్పు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎవైటెడ్ సినిమాగా.. ఎంతో ప్రెస్టేజియ‌స్‌గా రూపొందుతున్న సినిమా ఎస్ఎస్ఎంబి 29. టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రానున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ గతంలోనే జరిగినా.. రీసెంట్గా సినిమాను ప్రారంభించారు. ఇక ఈ సినిమాతో మహేష్ బాబు పాన్ ఇండియా రికార్డులను తిరగ రాయడం ఖాయమంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఫాన్స్. కాగా.. రాజమౌళి త‌న సినిమాతో మరోసారి సత్తా చాటుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు […]