ఏంటో ఈ ప్రేమ ఎవరికీ అర్థం కాదు. ఎవరినీ ప్రశాంతంగా ఉంచదు. సాధారణంగా కుటుంబ సభ్యులు తమ ప్రేమను ఒప్పుకోకుంటే ఆత్మహత్యలు చేసుకున్న ప్రేమ జంటలను చూశాము. కానీ, ఇంట్లో ఒప్పుకున్నాక కూడా ఓ ప్రేమ జంట ఈ లోకాన్ని విడిచింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..గుంటూరు జిల్లా ఉండ్రాళ్ల మండలం యల్లాయపాలెంలో శ్రీకాంత్ (21), సౌమ్య (19) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈ విషయం తెలుసుకున్న ఇరు కుటుంబ సభ్యులు పెళ్లికి గ్రీన్ […]
Tag: love
బ్రేకప్ అయింది..ఓపెన్‌గా సీక్రెట్ బయటపెట్టిన అనుపమ!
అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. అ ఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అనుపమ..శతమానం భవతి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎక్స్‌పోజింగ్‌కు ఆమడ దూరంలో ఉండే అనుపమ.. అందం, అభినయం, తనదైన నటనతోనే ప్రేక్షకులు బాగా చేరవైంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో 18 పేజీలు, రౌడీ బాయ్స్, కార్తికేయ 2, కోలీవుడ్‌లో తల్లిపోగాదే చిత్రాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. సోషలో మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనుపమ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ […]
ఆ హీరోయిన్‌ను ప్రేమిస్తున్నాఃవైష్ణవ్
మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు వైష్ణవ్‌తేజ్. ఆయన నటించిన ఉప్పెన ఓ రేంజ్‌లో హిట్ అయింది. ఉప్పెన సృష్టించిన వసూళ్ల సునామీ అంతా ఇంతా కాదు. దీంతో యంగ్ హీరోల్లో స్టార్ గా మారిపోయాడు మెగా హీరో వైష్ణవ్. మొదటి సినిమాతోనే మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అయితే రీసెంట్‌గా ఆయన సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేశారు. ఫ్యాన్స్ అడిగిన డౌట్స్ కు వైష్ణవ్ […]
60 ఏళ్ల భామతో 23 ఏళ్ల కుర్రాడు ప్రేమాయణం..ఎక్కడంటే?
ప్రేమ ఎప్పుడు, ఎవరి మధ్య, ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేదు. ప్రేమకు కులం, మతంమే కాదు.. వయోబేధంతో కూడా సంబంధం లేదని చెప్పారు ఓ జంట. పూర్తి వివరాల్లోకి వెళ్తే..అమెరికాకు చెందిన 23ఏళ్ల క్వారిన్ అనే యువకుడు.. 60ఏళ్ల వయసున్న చెర్లి అనే భామతో ప్రేమలో పడ్డారు. అక్కడిదో ఆగలేదు.. ఇద్దరు కలిసి డ్యాన్స్, రోమాన్స్ చేస్తూ వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్లు భిన్నంగా స్పందించారు. […]
ప్రేమలో పడ్డ అడివి శేష్.. నిజమెంతటే..?
టాలీవుడ్ యువ నటుడు అడివి శేష్ వ్యక్తిగత లైఫ్ గురించి వస్తున్న గాసిప్స్ పై క్లారిటీ ఇచ్చాడు. తాను ప్రేమలో ఉన్నట్టు చెప్పాడు. పాపులర్ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అడివి శేష్ మాట్లాడుతూ..తాను ఒంటరిగా ఏం లేనని..తాను పెండ్లికి అప్పుడే సిద్దంగా లేనని చెప్పాడు. అడివి శేష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. వరుస సినిమాలతో తనకు నిద్రపోయేందుకు కూడా సమయం దొరకడం లేదని చెప్పాడు. అయితే ఈ కుర్ర […]
బిగ్ బాస్ దివి కి ఎలాంటి మొగుడు కావాలంటే…?
బిగ్ బాస్ 4 తర్వాత దివికి అనూహ్యమైన ఫాలోయింగ్ వచ్చింది. ఈమె ఎలిమినేట్ అయినా కూడా సోషల్ మీడియాలో అమ్మడికి అంతా ఫిదా అయిపోయారు. తాజాగా ఈమె తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో ఎలా ఉంటాడో చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ 4 తర్వాత దివికి అనూహ్యమైన ఫాలోయింగ్ వచ్చింది. ఈమె ఎలిమినేట్ అయినా కూడా సోషల్ మీడియాలో అమ్మడికి అంతా ఫిదా అయిపోయారు. ముక్కుసూటిగా ఉంటూ ఉన్నదున్నట్లు చెప్తూ 50 రోజుల పాటు గేమ్ ఆడి […]
అనుష్కపై మనసు పడ్డ బాలీవుడ్ స్టార్..?
చిత్ర పరిశ్రమకు సూపర్ సినిమాతో తెరంగ్రేటం చేసింది అనుష్కా. తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలందరితో జతకట్టింది. ఇక అరుందతి సినిమాతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక పాన్ ఇండియా లెవల్ లో రూపొందిన ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క. అప్పటి నుంచి సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇక అనుష్క మీద బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ మనసు పారేసుకున్నట్లు బీ […]
ప్రేమలో పడ్డ షకీలా..?
తెలుగు సినీ నటి శృంగార తార షకీలా పేరు తెలినోలే లేరు.ఎన్నో సినిమాల్లో నటించి శృంగార తారగా గుర్తింపు తెచ్చుకుంది.18 ఏళ్ళ వయసులోనే సినిమాలలో అడుగు పెట్టింది. మలయాళం, తమిళం, హిందీ భాషల్లో కలిపి దాదాపు 200 కు పైగా సినిమాల్లో నటించింది. పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న షకీలా తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి తెలిపింది. అంతే కాకుండా ఆమె జీవిత కథ ఆధారంగా తన బయోపిక్ కూడా విడుదలైంది. ఇక సినీ పరిశ్రమకు దూరంగా […]
ప్రేమలో పడ్డ ప్రముఖ యాంకర్..?
ప్రస్తుతం బుల్లితెర యాంకర్లు ఒకరిని మించి ఒకరు గ్లామర్ ఒలకబోస్తూ తమకంటూ గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. అలాగా తన అందం అభినయంతో యువతను మత్తు ఎక్కిస్తున్న యాంకర్స్ లో వర్షిణి ఒకరు. వర్షిణి ఢీ షోకు యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యింది. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ షో ద్వారా అందరిని అలరిస్తుంది . ఇందులో వర్షిణి తన ఎంట్రీ డాన్స్ లతో అందరి దృష్టిని […]