హనుమాన్.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. తేజ సజ్జ నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది . గుంటూరు కారం సినిమాకు కాంపిటీషన్ ఇస్తూ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ షేక్ చేసేసింది . కలెక్షన్స్ పరంగా ఎన్ని కోట్లు అన్న మ్యాటర్ పక్కన పడితే కొన్ని వేల కోట్ల జనాల మనసులను హత్తుకునింది. ఈ సినిమాలో నటించిన ప్రతి […]
Tag: latest trending news
“గుంటూరు కారం” అట్టర్ ఫ్లాప్ ..పండగ చేసుకుంటున్న స్టార్ హీరోయిన్ ..ఎందుకంటే..?
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్లో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. ఈ సంక్రాంతికి ఎప్పుడు లేని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద టఫ్ ఫైట్ నెలకొన్న విషయం తెలిసిందే . అయితే టాలీవుడ్ బడా హీరో మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ..టాలీవుడ్ యంగ్ హీరో హనుమాన్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద గట్టి కాంపిటీషన్ ఇచ్చుకున్నారు. ఫైనల్లీ హనుమాన్ సినిమా అనే విజయం సాధించింది . గుంటూరు కారం సినిమా […]
“కుర్చీ మడత పెట్టి” సాంగ్ లో పూర్ణ కంటే ముందే త్రివిక్రమ్ ఆ హీరోయిన్ ని చూస్ చేసుకున్నాడా.. ఎందుకు రిజెక్ట్ చేసిందంటే..…?
ఆ కుర్చీ మడత పెట్టి .. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే చిన్న పెద్ద తేడా లేకుండా ఈ పాటను బాగా ఎంజాయ్ చేస్తున్నారు . ఈ పాటలోని లిరిక్స్ మీనింగ్స్ పక్కన పెడితే .. పాట బీట్ మాత్రం అద్దిరిపోయింది. మంచంలో ఉండే ముసలి వాళ్ళ దగ్గర కూడా స్టెప్స్ వేయించే సత్తా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సాంగ్ ను కంపోజ్ చేశాడు. కాగా ఇప్పుడు ఏ పార్టీ అయినా ..ఏ ఈవెంట్ […]
వెంకటేష్ “సైంధవ్” సినిమాని మిస్ చేసుకున్న ఆ అన్ లక్కీ హీరో ఎవరో తెలుసా..? దరిద్రం అంటే ఇదేగా..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరో అనగానే అందరికీ గుర్తొచ్చేది మన వెంకీ. అంతటి స్థాయిని సంపాదించుకున్నాడు . తొడ కొట్టడాలు.. మీసం మెలివేయడాలు చేస్తున్న హీరోల సినిమాలు చూడలేకపోతున్న ఆడవాళ్లను థియేటర్స్ కి రప్పించే ఘనత అందుకున్నాడు మన వెంకి . అలాంటి వెంకీ ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్లీ ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాతో మన ముందుకు […]
గుంటూరు కారం నుంచి ఆ డైలాగులు తీసేయాలి.. ఫ్యాన్స్ సరికొత్త డిమాండ్..!
ఎస్ ప్రెసెంట్ ఇఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా “గుంటూరు కారం”. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ ఈ సినిమా థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది. అంతేకాదు సినిమా పాజిటివ్ టాక్ కూడా దక్కించుకునింది . కానీ మహేష్ బాబు స్థాయికి ఈ సినిమా సరిపోదు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . […]
త్రివిక్రమ్ ఒక్కటి ఆ ఒకే ఒక్కటి మార్చి ఉంటే … గుంటూరు కారం ఘాటు గట్టిగా దిగిపోయుండేదిగా..!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కొన్ని కొన్ని చేంజెస్ చేసుంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేదా..? అంటే అవును అని అంటున్నారు సినీ విశ్లేషకులు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గుంటూరు కారం . ఈ సినిమా నేడు థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ […]
చిరంజీవి చెప్పిన మాట నిజమైందిగా.. దెబ్బకు అందరి నోర్లు ఖతక్..!
కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ అనేది చేతల్లో కాదు మాటల్లో తెలుస్తుంది . అది చిరంజీవి విషయంలో ది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలి . మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో అందరికీ పెద్దదిక్కుగా ఉంటాడు . కానీ ఆయన నేను ఇండస్ట్రీకి పెద్దదిక్కు అని మాత్రం ఒప్పుకోడు . ఆయనకు అలాంటి ఆడంబరాలు నచ్చవు . నలుగురికి హెల్ప్ చేసామా..?? వాళ్లు బాగుపడ్డారా ..?? మంచిగా సంతోషంగా ఉన్నారా..? అంతే.. ఆలోచిస్తాడు . పేరు డాబు కోసం హంగామాలు చేసుకోరు […]
“గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి రా”… నిజంగానే గుంటూరు కారం అంతగా నచ్చేసిందా..?
ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ చేస్తున్నారు తేజ సజ్జ అభిమానులు . తేజ సజ్జ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన ప్రయాణం మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా తన కెరీర్ని కొనసాగిస్తున్నాడు. తేజ సజ్జ హీరోగా నటించింది చాలా తక్కువ సినిమాలు . కానీ చేసిన ప్రతి సినిమాలోనూ తన నటనకు అందరి దగ్గర మంచి మార్కులు వేయించుకున్నాడు . అయితే రీసెంట్గా ఆయన నటించిన హనుమాన్ సినిమా రిలీజ్ అయింది . గుంటూరు కారం […]
సీనియారిటీ VS టాలెంట్: ఫైనల్లీ ఏది గెలిచిందంటే..?
ప్రజెంట్ సోషల్ మీడియాలో గుంటూరు కారం VS హనుమాన్ సినిమాకి సంబంధించిన ఫైట్ ఎలా నెలకొనిందో మనం చూస్తున్నాం . మొదటి నుంచి కూడా ఈ రెండు సినిమాలకు సరి సమానంగానే టాక్ వస్తూ వచ్చింది . కాగా ఈరోజు బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు కూడా మంచి పాజిటివ్ టాక్ దక్కించుకున్నాయి . కానీ గుంటూరు కారం తో కంపేర్ చేస్తే హనుమాన్ సినిమా రెండు మెట్లు పైకి ఎక్కిందని చెప్పాలి […]









