“గుంటూరు కారం” అట్టర్ ఫ్లాప్ ..పండగ చేసుకుంటున్న స్టార్ హీరోయిన్ ..ఎందుకంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్లో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. ఈ సంక్రాంతికి ఎప్పుడు లేని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద టఫ్ ఫైట్ నెలకొన్న విషయం తెలిసిందే . అయితే టాలీవుడ్ బడా హీరో మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ..టాలీవుడ్ యంగ్ హీరో హనుమాన్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద గట్టి కాంపిటీషన్ ఇచ్చుకున్నారు. ఫైనల్లీ హనుమాన్ సినిమా అనే విజయం సాధించింది . గుంటూరు కారం సినిమా టాక్ పరంగా ఓకే కానీ కంటెంట్ పరంగా పెద్దగా ఏమీ లేదు అని …

ప్రశాంత్ వర్మ డైరెక్షన్ బాగుంది అంటూ జనాలు పొగిడేస్తున్నారు. అయితే ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గుంటూరు కారం నెగిటివ్ టాక్ పై సెలబ్రేట్ చేసుకుంటుందట. ఆమె మరి ఎవరో కాదు పూజ హెగ్డే ఈ సినిమాలో మొదటిగా హీరోయిన్గా ఆమెని అనుకున్నారు. కానీ ఆమెను రిజెక్ట్ చేసేసాడు కొన్ని కారణాల చేత ఈ సినిమా నుంచి తప్పుకుంది . అయితే ఆమె రిజెక్ట్ చేసిన ఈ సినిమా ఫ్లాప్ అవడంతో పూజ హెగ్డే బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటుందట . ప్రజెంట్ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది.

గుంటూరుకారం విడుదలైన మొదటి రోజున రూ.50 కోట్ల భారీ గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ నుండి సుమారు రూ.44.50 కోట్లు, కర్నాటక రూ.4.5 కోట్లు, తమిళనాడు రూ. 0.5 కోట్లు ఇండియాలోని మరికొన్ని ప్రాంతాల నుండి మరో రూ. 0.5 కోట్లు వసూలు రాబట్టింది. గుంటూరు కారంకి ఒకరోజు ముందు అంటే శుక్రవారం రిలీజైన తేజ సజ్జ-ప్రశాంత్ వర్మల సైన్స్ ఫిక్షన్ ఫాంటరీ సినిమా ‘హనుమాన్’ పాన్ ఇండియాగా రిలీజైంది. ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టకపోయినా సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.