గుంటూరు కారం ఫ్లాప్ అవ్వడానికి కారణం ఆ డైరెక్టర్.. తెరపైకి సంచలన మేటర్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం తెలుగు డైరెక్టర్ నా..? ఆంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది. గుంటూరు కారం సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఉన్న రాజమౌళి అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

రాజమౌళితో సినిమా అంటే ఎంత ఆనందపడతారో.. ఆయనతో సినిమాకి కమిట్ అయ్యే ముందు సినిమా కమిట్ అయిన తర్వాత సినిమా రెండు ఫ్లాప్ అవుతాయన్న బ్యాడ్ సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంది . గతంలో వినయ విధేయ రామ సినిమాతో రామ్ చరణ్ బిగ్ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు . ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ తో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

సేమ్ ఇదే మాదిరి ఇప్పుడు మహేష్ బాబు గుంటూరు కారం తో ఫ్లాప్ అందుకున్నాడు . ఆ తర్వాత రాజమౌళితో మరో హిట్ అందుకోబోతున్నాడు. ఇలా రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ కి బలైపోయాడు మహేష్ బాబు అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్వరలోనే ఈ మహేశ్ బాబు మన రాజమౌళితో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు..!!