చిరంజీవి చెప్పిన మాట నిజమైందిగా.. దెబ్బకు అందరి నోర్లు ఖతక్..!

కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ అనేది చేతల్లో కాదు మాటల్లో తెలుస్తుంది . అది చిరంజీవి విషయంలో ది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలి . మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో అందరికీ పెద్దదిక్కుగా ఉంటాడు . కానీ ఆయన నేను ఇండస్ట్రీకి పెద్దదిక్కు అని మాత్రం ఒప్పుకోడు . ఆయనకు అలాంటి ఆడంబరాలు నచ్చవు . నలుగురికి హెల్ప్ చేసామా..?? వాళ్లు బాగుపడ్డారా ..?? మంచిగా సంతోషంగా ఉన్నారా..? అంతే.. ఆలోచిస్తాడు . పేరు డాబు కోసం హంగామాలు చేసుకోరు .

అది అందరికీ తెలిసిందే . కాగా హనుమాన్ సినిమా విషయంలో ఎవరు సపోర్ట్ చేయకపోయినా చిరంజీవి ఏ విధంగా సపోర్ట్ చేశారో మనం చూసాం కచ్చితంగా కంటెంట్ ఉన్న సినిమాను జనాలు ఆదరిస్తారు అంటూ చిరంజీవి స్టేజ్ పైన నిర్మొహమాటంగా చెప్పేశాడు . అదే ఎక్స్పీరియన్స్ ఆయన ఎక్స్పీరియన్స్ హనుమాన్ సినిమాకు బాగా ప్లస్ అయింది. ఆయన ఇచ్చిన సపోర్ట్ హనుమాన్ సినిమాను రెండు మెట్లు కాదు పది మెట్లు ఎక్కించాయి .

హనుమాన్ సినిమా నేడు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . అంతేకాదు హనుమాన్ కి కాంపిటీషన్ గా రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమా యావరేజ్ గా నిలిచింది . పాటలు రొమాన్స్ డాన్స్ తప్పిస్తే పెద్దగా మ్యాటర్ లేదని… హనుమాన్ సినిమాలో చాలా డెప్త్ చెప్తుందని .. చాలామంది యంగ్ జనరేషన్ కూడా రివ్యూలు ఇస్తూ ఉండడం గమనార్హం. దీంతో మెగాస్టార్ అంటే మెగాస్టార్ ఆయన చెప్పిందే నిజమైనదిగా అంటూ మెగా అభిమానులు పొగిడేస్తున్నారు..!!